అమ్మ
❤❤❤❤❤❤❤❤❤
రచయిత :: శ్రీదేవి శ్రీనివాస్
“”అమ్మ ” అక్షరాలు రెండే అయినా
అది
లెక్కల కందని ఎక్కం వంటిది
సోషల్ కందని చరిత్ర వంటిది
సైన్స్ కందని ప్రయోగం వంటిది
తెలుగు కందని పదము వంటిది
భాష కందని భావం వంటిది
ఏదేమైనా, ఎవరేం చెప్పినా,
ఎన్ని కవితలు రాసినా
“”అమ్మ “”గురించి ఎవరు పూర్తిగా తెలుపలేరు
ఒక్క అమ్మ అయిన “””అమ్మ “”” తప్ప
శ్రీ ❤ శ్రీ