పుట్టిన రోజు శుభాకాంక్షలు అద్వైత్

పుట్టిన రోజు శుభాకాంక్షలు అద్వైత్

ఆ దేవుని దీవెన తోడుగా
అమ్మానాన్నల ఆశీస్సులతో
ఆత్మీయుల అనురాగంతో
అనుక్షణం అందరి ప్రేమలు పొందుతూ..
నీ కేరింతల సందడులు మా ఇంట
నవ్వుల పువ్వులై విరియగా..
సుఖశాంతులతో.. ఆయురారోగ్యాలతో
నువ్వు ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
పుట్టిన రోజు శుభాకాంక్షలు అద్వైత్ 🎂💐

పాండు రంగా చారి & నీహారిక (బాబాయ్&పిన్ని)

వడ్ల మల్లయ్య – శ్యామల (తాతయ్య – నాన్నమ్మ)
మహేశ్వరాచారి – సూర్యకళ (పెద్ద నాన్న – పెద్దమ్మ)
దశవర్ణాచారి – స్వాతి (అమ్మా – నాన్న)

శ్రీ నిహిత – సంహిత ( అక్కలు)
శ్రీకర్(అన్నయ్య)
కృష్ణ వేణి – మురళీధర్ చారి ( అత్తయ్య – మామయ్య)
ప్రణీల్ (బావ), శ్రీ నిహిత (వదిన)

హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు అద్వైత్🍫💐

from 

తపస్విమనోహారం టీమ్

You May Also Like

6 thoughts on “పుట్టిన రోజు శుభాకాంక్షలు అద్వైత్

  1. అద్వైత ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలని, భవిష్యత్తులో ఎంతో వున్నతికి ఎదగాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ జన్మదిన శుభాకాంక్షలతో ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!