మాగాయి చిన్ని ముక్కల పచ్చడి (ఊరగాయ)

మాగాయి చిన్ని ముక్కల పచ్చడి (ఊరగాయ)…🍋🍈

రచన:: దీప్తి


నేను మీ దీపు ఈరోజు సంవత్సరం మొత్తం నిలువ ఉండే ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం.

ముందుగా దానికి కావాలిసినపదార్దాలు తెలుసుకుందాం ::

నోట్ ::- నేను “8” గ్లాసులు ల ముక్కలకి సరిపడా కొలతలు చెపుతున్న!!

పుల్లని మావిడికాయలు                :    10 (పెద్దవి )8 గ్లాసుల ముక్కలు వచ్చే ల తీసుకోవాలి

బెల్లం                                            :    1/2

సాల్ట్                                             :     1/2 (సరిపడినంత)

మెంతులు                                    :     పావు కప్పు

వెల్లుల్లి                                          :    1/2

కారం                                           :     1/2 (పచ్చి కారం)

నూనె                                          :      1/2 (నువ్వుల నూనె)

తయారు చేసే విధానం ::

  • ముందుగా మావిడికాయలు నీ శుభ్రంగా కడిగి, పై చెక్కు తీసి చిన్ని ముక్కలుగా(అంటే ఉల్లిపాయ ముక్కలు గా తరుగుకోవాలి)
  • వాటిని పల్చని బట్ట మీద ఎండలో ఆరబెట్టుకోవాలి, మినిమం 3 గంటలు ఎండనివ్వాలి.
  • ఒక వెడల్పటి గిన్నెతీసికొని దానిలో ముందుగా ఎండబెట్టిన మామిడి ముక్కలు వేయాలి.
  • తరువాత కొలతలు ప్రకారం అన్నీ వేసుకుంటూ కలుపుకోవాలి.
  • 8 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు కారం,1 గ్లాసు బెల్లం, సాల్ట్ గ్లాసు కి తక్కువగా అంటే 3/4, పావు కప్పు మెంతులు, శుభ్రం చేసుకున్న వెల్లుల్లి రెమ్మలు, నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • కలిపిన తరువాత ఒకరోజు ఉంచాలి
  • ఇప్పుడు పోపు వేసుకోవాలి.వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి, మెంతులు నూనెలో వేపుకొని ఊరగాయలో కలపాలి.
  • చాలా సింపుల్గా చేసుకొనే ఊరగాయ రెడీ

***

You May Also Like

9 thoughts on “మాగాయి చిన్ని ముక్కల పచ్చడి (ఊరగాయ)

  1. మీరు వంటలు చాలా సరళమైన పద్దతిలో త్వరగా చేసుకునేలా చెప్తారు.మీ నుంచి మరెన్నో వంటలు నేర్చుకోవడానికి మేము ఎదురుచుస్తూన్నం.

    1. Tqu so much హసీనా గారు.
      నాకు తెలిసిన పద్దతిలో మీకు సులువుగా అర్ధం అయ్యేలా పద్దతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.

  2. చాలా వివరంగా ఎలా తయారుచేసుకోవలో చేప్పినందుకు థాంక్యూ సో మచ్ దీపు👌👌👌👏🏻🙏💐💐

  3. మామిడికాయ పచ్చడి wow.. ఈజీ గా పెట్టుకోవటం గురించి చెప్పావు దీపు..ఈ సంవత్సరం నేను పెట్టుకోవచ్చు ఇలా …థాంక్యూ దీపు 😍🤝

    1. Tqu విజయ గారు. ట్రై చేయండి తప్పకుండ చాలా బాగా వస్తుంది 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!