Happy Birthday Ridhi

Happy Birthday Ridhi


మా పొదరింటి మాలక్ష్మి
చిరు నవ్వుల చిన్నారి
అనుక్షణం నీ అల్లరితో
అలసట లేని నీ కబుర్లతో
అందరి మనసులు దోచి
ఎల్లప్పుడూ జోష్ లో ఉండే
అమ్మ గారాల పట్టి..
నాన్న ముద్దుల పాప
“రిధి”కి జన్మదిన శుభాకాంక్షలు 💐

అమ్మ: చైతన్య జోషి
నాన్న: విజయ్ సిద్ధాంతి

నానమ్మ – తాతయ్య: నాగలక్ష్మి – సిద్ధాంతి
పెదనాన్న – పెద్దమ్మ: అజయ్ – స్వప్న
అత్తలు – మామలు: స్రవంతి – విజయ్, చైతన్య – రవి

మాటలు నేర్చిన కోయిలమ్మ
అల్లరి ఆటల కూనలమ్మ
మా ఇంటి నవ్వుల పువ్వమ్మ
అందాల మా ముద్దుగుమ్మ
మా ఇంట ఆనందాలు విరబూసే
సిరిమల్లె నీవేనమ్మ.
అందరి మదిలో సంతోషాలు నింపే
“రిధి”… నీ పుట్టిన రోజు
మాకు ఎప్పుడూ ఓ పండుగేనమ్మ😍

అమ్మమ్మ: మధుర జోషి
పెద్దమ్మ – పెదనాన్న: ప్రతిమ – జై కుమార్
మామ – అత్త: కార్తిక్ – పావని

కజిన్స్: వైభవ్, మనస్విని, శ్రీనిత్, శ్రేష్ఠ్, అధిర, అద్వయ్, అన్వెయ్, ఐరా

చిన్నారి రిధికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🍫🎉
ఫ్యామిలీ & ఫ్రెండ్స్

హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు రిధి💐

తపస్విమనోహారం టీమ్💐

You May Also Like

12 thoughts on “Happy Birthday Ridhi

  1. మాటే మమకారం
    చూపే అనురాగం
    నవ్వే ఆప్యాయం
    రిదీ…..
    నీ పలకరింపే …ఉదయరాగం
    ఆ విజయ చైతన్య కుసుమం
    ఆనందాలు వెదజల్లే
    అమృతవల్లీ
    అందిస్తున్నా…..
    హార్థిక శుభాకాంక్షలు
    నీ
    Sharma tataiah

  2. పుట్టినరోజు శుభాకాంక్షలు రిధి🎂🎂🎂🎂💐💐💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐💐💐

  3. హ్యాపీ బర్త్డే చిట్టితల్లి రిధి 🎁🎂💐…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!