జన్మదిన శుభాకాంక్షలు ♥️భువన్ సందీప్♥️

జన్మదిన శుభాకాంక్షలు ♥️భువన్ సందీప్♥️

నీ రాకతో నా జీవితాన్ని ఆనందమయం చేసిన
మా బంగారు తండ్రి
నీ అల్లరితో మమ్మల్ని సంతోష పరిచే
మా ముద్దుల కృష్ణయ్య
చెప్పిన మాట వింటావు
చక్కగా చదువుకుంటావు
నీ ముద్దు ముద్దు మాటలతో
మా అందరి మనసులు దోచేసావు నాన్న♥️
నువు ఎప్పుడూ నవ్వుతూ
సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..
పుట్టిన రోజు శుభాకాంక్షలు బంగారం🎂🎁🎉

   అమ్మ – నాన్న                తమ్ముడు
🌹ప్రమీలా రాణి – రామారావు🌹🍫రేవంత్ చౌదరి🍫

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భువన్🍫🎉💐

తపస్వి మనోహరం టీమ్

You May Also Like

5 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు ♥️భువన్ సందీప్♥️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!