జన్మదిన శుభాకాంక్షలు జోషి

❤️ముద్దుల జోషిక కి జన్మదిన శుభాకాంక్షలు 💐

మా పొదరింటి మాలక్ష్మి
చిరు నవ్వుల చిన్నారి
అన్నయ్య ముద్దుల గారాల చెల్లి
అనుక్షణం నీ అల్లరితో
అలసట లేని నీ కబుర్లతో
అందరి మనసులు దోచి
ఎల్లప్పుడూ జోష్ లో ఉండే
మా ❤️జోషిత❤️ బంగారానికి..
పుట్టిన రోజు శుభాకాంక్షలు💐

అమ్మ: లక్ష్మి
నాన్న: శ్రీనివాస్
అన్న: హర్షిత్

మనోహరమైన మా అందరి ముద్దుల చిన్నారి జోషికకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు🍫🎉

❤️ తపస్వి మనోహరం టీమ్♥️

You May Also Like

10 thoughts on “జన్మదిన శుభాకాంక్షలు జోషి

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారు తల్లి.. నువ్వు కోరుకునే బంగారు భవిష్యత్తు నీ సొంతమయి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 🎂🍫❤️❤️

  2. పుట్టినరోజు శుభాకాంక్షలు రా జోషిత💐💐💐
    God bless you రా బంగారుతల్లి🤗

  3. పుట్టిన రోజు శుభాకాంక్షలు జోషి బంగారం💐🌹🎉🎉🍫🍫🍫🎂🎂❤️❤️❤️♥️♥️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!