Happy birthday dearest hubby

Happy birthday dearest hubby


కాలం ఎంత వేగంగా వెళ్తుంది కదా..
కలిసి నడిచే మన పయనంలో..
ఎన్నో మలుపులు..
సమయం తెలియలేదు మీ తోడులో..
మాకై నిలిచి.. మాకోసం తపన పడే
ఈ జీవన పయనంలో..
మీ పుట్టిన రోజు
మాకు ఎప్పుడూ ప్రత్యేకమేనండి.
మన ప్రేమ ప్రతిరూపం
చందన్.. ప్రణీత్ ల ఆటపాటల్లో
ప్రతి క్షణం మిమ్మలని ప్రేమిస్తూ..
మీ అనురాగం కలకాలం
మాతో ఇలాగే ఉండాలని కోరుకుంటూ…
జన్మదిన శుభాకాంక్షలు శ్రీవారు(దత్తు)
ప్రేమతో💞
మీ శ్రీమతి హిమబిందు

పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్న
పవన్ చందన్ ,సాయి ప్రణీత్

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

దత్తు గారు💐

From
తపస్వి మనోహరం టీమ్

You May Also Like

4 thoughts on “Happy birthday dearest hubby

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు బావగారు. మీరు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాం.💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!