అమ్మ నీమనస్సు వెన్న
రచయిత :: అమృతపూడి రేవతి
అమ్మ నీమనస్సు వెన్న
ఆనందానికి నిలయం
నీవు లేని క్షణం నిదుర రాదు
నీ ఒడిలో సేద తీరకపోతే దినముగడువదు
నీ ప్రేమను పంచావు లాలించావు
నిదురపోతున్నావు ఇప్పుడు
భూదేవి కౌగిటిలో
నిను మరువలేదు నేను
నీవు ఇచ్చిన జన్మ నాకు నువ్వు ఇచ్చిన
బహుమతి
ధాన్యవాదములు అమ్మ🙏
***