“మినీ సీరియల్స్” పోటీ

తపస్విమనోహరం అంతర్జాల సాహిత్యపత్రిక ఆధ్వర్యంలో

చిన్నారి ఖుషిత జ్ఞాపకార్థం విజయ మలవతు గారు నిర్వహిస్తున్న “మినీ సీరియల్స్” పోటీ

పోటీ వివరాలు

1. మినీ సీరియల్ కోసం రచయితలు తమకు నచ్చిన అంశం తీసుకోనవచ్చును.
2. సీరియల్ మొత్తం ఒకేసారి ఇవ్వవలసి ఉంటుంది.
3. ఒక్కొక్కరూ ఒక్క సీరియల్ మాత్రమే పంపవలేను.
4. ఒక సీరియల్ లో 6000 పదాల నుండి 7500 పదాల వరకు ఉండవచ్చును.
5. ఈ పోటీకి ఆఖరి తేదీ: 03-07-2021.
6. పోటీ ఫలితాలు ప్రకటించే తేదీ: 13-07-2021.

7. హామీ పత్రం విధిగా జత చేయవలేను.
8. పోటీకి వచ్చిన సీరియల్స్ లో నుండి 5 సీరియల్స్ బహుమతికి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
9. విజేతలుగా నిలిచిన ఐదు మంది రచయితలకు ఒక్కొక్కరికి రూ.500/- బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.
10. గెలిచిన రచయితల సీరియల్స్ “తపస్వి మనోహరం వార పత్రిక”లో ప్రచురించడం జరుగుతుంది.
11. బహుమతికి ఎంపిక కానీ రచనలు, తపస్వి మనోహరం వెబ్సైట్ లో ప్రచురణకు తీసుకోవాలి/లేదు అనే
మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా హామీ పత్రంలో తెలుపవలేను.
(మీ నిర్ణయం తెలుపని ఎడల ప్రచురణకు మీ సమ్మతి ఉన్నదని భావిస్తాము. గమనించగలరు.)

“మినీ సీరియల్స్” పోటీకి మీ రచనలు పంపవలసిన చిరునామా:
మెయిల్ ఐడీ:
manoharam.editor@gmail.com
Whatsapp Number: +91 63004 14566

You May Also Like

4 thoughts on ““మినీ సీరియల్స్” పోటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!