ఉగాది కథల పోటీ

ఉగాది కథల పోటీ(పోటీ ముగిసింది…🙏🙏)

అందరికి నమస్కారం
తపస్వి మనోహరం ఆధ్వర్యంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఉగాది కథల పోటీ కోసం మీ రచనలను ఆహ్వానిస్తున్నాము.
ప్రతి రచయిత రెండు కథలు వరకు పంపవచ్చు.
అంశం,నిడివి పైన ఎటువంటి ఆంక్షలు లేవు.
మీ రచనలను మాకు వర్డ్ డాక్యుమెంట్ రూపంలో పంపవలెను
పోటీ మొదలు తేది :12-03-2021.
ఆఖరి తేది. :01-04-2021..
బహుమతులు
మొదటి బహుమతి ::1500.
రెండవ బహుమతి::1000.
మూడవ బహుమతి::750.
మీ రచనలను మాకు పంపవలసిన చిరునామా
Whatsp:6300414566
E. mail id: karthiknimmagadda5663@gmail.com
హామీపత్రం తప్పనిసరిగా జత చేయవలెను,మరియు అనువాద,అనుకరణ..

లేదా ఇంతకు ముందు ఎక్కడైనా ప్రచురణ అయిన రచనలు అంగీకరించబడవు.

 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!