దీపావళి ఆధ్యాత్మిక కవితల పోటీ ఫలితాలు

తపస్వి మనోహరం
(అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
మరియు శ్రీమతి చెరుకు శైలజ గారి సంయుక్త ఆధ్వర్యంలో.. చెరుకు మురళీధర రావు గారి స్మారక
దీపావళి ఆధ్యాత్మిక కవితల పోటీ ఫలితాలు..
మొదటి బహుమతి: 516/-
నాగమణి రాళ్ళపల్లి (పరమాత్మ)
రెండో బహుమతి: 300/-
యర్రాబత్తిన మునీంద్ర (ఆత్మశుద్ధి)
మూడో బహుమతి: 200/-
వీరేశ్వర రావు (తృష్ణ వీడవే మనసా)
ఆధ్యాత్మిక కవితల పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మా హృదయ పూర్వక ధన్యవాదాలు. బహుమతులు పొందిన రచయితలకు అభినందనలు.
పోటీకి వచ్చిన కవితలు అన్ని e-సంకలనంగా రూపొందించి త్వరలో తపస్వి మనోహరం వెబ్సైట్ లో పుస్తకాల విభాగంలో అందరికీ అందుబాటులో ఉంచబడుతుంది.

ధన్యవాదాలు
కార్తిక్ నిమ్మగడ్డ & టీమ్
ఫోన్: +91 7893467516
మెయిల్: manoharam.editor@gmail.com
వెబ్సైట్: https://thapasvimanoharam.com/

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!