హాస్య కథల పోటీ

తపస్వి మనోహరం వెబ్ మ్యాగజైన్

మరియు

లక్ష్మి అట్లూరి సంయుక్త ఆధ్వర్యంలో

నిబంధనలు::

  • హాస్యానికి సంబంధించిన కథలను మాత్రమే పంపవలెను.
  • కథలు 1600 పదాల నిడివి వరకు మాత్రమే ఉండవలెను.
  • గెలుపొందిన కథలు మాత్రమే కాకుండా వచ్చిన కథల్లో నచ్చిన వాటిని తపస్వి మనోహరం అంతర్జాల వారపత్రికలో,తపస్వి మనోహరం వెబ్సైట్ లో ప్రచురణకి తీసుకోవటం జరుగుతుంది.
  • పోటీలో గెలుపొందని తమ కథలను వీక్లీలో ప్రచురణకి అంగీకరించని రచయితలు, కథ పంపే సమయంలోనే మీ నిర్ణయం తెలియపరుస్తూ హామీ పత్రం పంపవలెను.
  • కథతో పాటు ఈ రచన దేనికి అనుసరణ, అనువాదం కాదని, ఏ ప్రచార, ప్రసార మాధ్యమాలలో ప్రచురణ , ప్రసారం కాలేదని హామీ పత్రము విడిగా జతచేయవలెను.
  • మీ రచనలు పంపడానికి చివరి తేదీ 24.04.2021 (తరువాత వచ్చే రచనలు స్వీకరించబడవు)
  • ఫలితాల ప్రకటన: 26.04.2021

మీ రచనలను వర్డ్ డాక్యుమెంట్ గా లేదా వాట్సప్ లో మాకు పంపవలసిన చిరునామా

మెయిల్ ఐడి :: manoharam.editor@gmail.com

వాట్సప్ నెం. :: 6300414566.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!