సరసమైన కథల పోటీ

తపస్విమనోహరం (అంతర్జాల సాహిత్య పత్రిక)

మరియు

కార్తిక్ ఫైర్స్ వాట్సప్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో

కార్తిక్ ఫైర్స్ వాట్సప్ గ్రూప్(సమూహం) మొదలై ఒక సంవత్సరం అయిన సందర్భంగా…

గ్రూప్ స్నేహితులు అందరూ కలిసి నిర్వహిస్తున్న సరసమైన కథల పోటీ.

నిబంధనలు::

  • మీరు ఎంపిక చేసుకునే వర్గం ఏదైనా సరే, కథలో సరసం ప్రధానంగా ఉండాలి.
  • కథలో వాడే భాష అసభ్యకరంగా కాకుండా పాఠకులకు రసానుభూతి కలిగించే విధంగా రచనలు చేయాలి అని మనవి.
  • కథలు 2000 పదాల నిడివి వరకు మాత్రమే ఉండవలెను.
  • గెలుపొందిన కథలు మాత్రమే కాకుండా వచ్చిన కథల్లో నచ్చిన వాటిని తపస్వి మనోహరం అంతర్జాల వారపత్రికలో,తపస్వి మనోహరం వెబ్సైట్ లో ప్రచురణకి తీసుకోవటం జరుగుతుంది.
  • పోటీలో గెలుపొందని తమ కథలను వీక్లీలో ప్రచురణకి అంగీకరించని రచయితలు, కథ పంపే సమయంలోనే మీ నిర్ణయం తెలియపరుస్తూ హామీ పత్రం పంపవలెను.
  • కథతో పాటు ఈ రచన దేనికి అనుసరణ, అనువాదం కాదని, ప్రచార, ప్రసార మాధ్యమాలలో ప్రచురణ , ప్రసారం కాలేదని హామీ పత్రము విడిగా జతచేయవలెను.
  • మీ రచనలు పంపడానికి చివరి తేదీ 19-05-2021(తరువాత వచ్చే రచనలు స్వీకరించబడవు)
  • తపస్విమనోహరం వెబ్సైట్ లో ఫలితాల ప్రకటన తేదీ: 21.05.2021.
  • పోటీకి సంబంధించి మనోహరం టీమ్ మరియు కార్తిక్ ఫైర్స్ వారిదే తుది నిర్ణయం. ఎటువంటి వాదోపవాదాలకు తావు లేదు అని తెలియజేస్తున్నాము.
  • మీ రచనలను వర్డ్ డాక్యుమెంట్ గా లేదా వాట్సప్ లో మాకు పంపవలసిన చిరునామా

    మెయిల్ ఐడి :: manoharam.editor@gmail.com

    వాట్సప్ నెం. :: 6300414566.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!