చందమామ కథల పోటీ

తపస్విమనోహరం అంతర్జాల సాహిత్య పత్రిక

మరియు

వెంకటేశ్వర్లు తనూజ సంయుక్త ఆధ్వర్యంలో

చందమామ కథల పోటీ

  • బాల సాహిత్యానికి సంబంధించిన కథలను మాత్రమే పంపవలెను.
  • కథలు 1600 పదాల నిడివి వరకు మాత్రమే ఉండవలెను.
  • గెలుపొందిన కథలు మాత్రమే కాకుండా వచ్చిన కథల్లో నచ్చిన వాటిని తపస్వి మనోహరం అంతర్జాల వారపత్రికలో,తపస్వి మనోహరం వెబ్సైట్ లో ప్రచురణకి తీసుకోవటం జరుగుతుంది.
  • పోటీలో గెలుపొందని తమ కథలను వీక్లీలో ప్రచురణకి అంగీకరించని రచయితలు, కథ పంపే సమయంలోనే మీ నిర్ణయం తెలియపరుస్తూ హామీ పత్రం పంపవలెను.
  • కథతో పాటు ఈ రచన దేనికి అనుసరణ, అనువాదం కాదని, ప్రచార, ప్రసార మాధ్యమాలలో ప్రచురణ , ప్రసారం కాలేదని హామీ పత్రము విడిగా జతచేయవలెను.
  • మీ రచనలు పంపడానికి చివరి తేదీ 12-05-2021(తరువాత వచ్చే రచనలు స్వీకరించబడవు)
  • తపస్విమనోహరం వెబ్సైట్ లో ఫలితాల ప్రకటన తేదీ: 15.05.2021
  • పోటీకి సంబంధించి మనోహరం టీమ్ వారిదే తుది నిర్ణయం. ఎటువంటి వాదోపవాదాలకు తావు లేదు అని తెలియజేస్తున్నాము.

మీ రచనలను వర్డ్ డాక్యుమెంట్ గా లేదా వాట్సప్ లో మాకు పంపవలసిన చిరునామా

మెయిల్ ఐడి :: manoharam.editor@gmail.com

వాట్సప్ నెం. :: 6300414566.

 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!