చందమామ కథల పోటీ ఫలితాలు

తపస్వి మనోహరం అంతర్జాల సాహిత్య పత్రిక మరియు తనూజ మౌనవీణ గారు సంయుక్త ఆధ్వర్యంలో

షణ్ముఖప్రియ ధన్య” పుట్టినరోజు సంధర్భంగా నిర్వహించిన చందమామ కథల పోటీకి ముగ్గురు విజేతలతో పాటుగా,

తపస్వి మనోహరం వారు 8 ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు.
విజేతలకు, ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేసిన రచయితలకు మా హృదయ పూర్వక అభినందనలు

చిన్నారి షణ్ముఖప్రియ ధన్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు❤️

తపస్వి మనోహరం టీమ్.

తపస్వి మనోహరం వెబ్సైట్ లో మీ కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు పుట్టినరోజు, పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుటకు, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి తపస్వి మనోహరం ద్వారా పోటీలు నిర్వహించడానికి క్రింద ఇవ్వబడిన నంబర్స్ ను సంప్రదించగలరు.
ఫోన్ నంబర్స్::
+91 6300414566
+91 7893467516

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!