ప్రేమికులరోజు – ప్రేమకథాసంకలనం

తపస్వి మనోహరం
అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక

ప్రేమికులరోజు – ప్రేమకథాసంకలనం

తపస్వి మనోహరం నిర్వహించిన “ప్రేమికులరోజు – ప్రేమకథాసంకలనం” పోటీని విజయవంతం చేసిన రచయిత(త్రి)లకు మా ధన్యవాదాలు. సంకలనం కొరకు ఎంపిక చేయబడిన రచయిత(త్రి)లకు మా అభినందనలు. పోటీకి వచ్చిన కథలలో సంకలనం కొరకు ఎంపిక చేసిన రచనలు మరియు రచయిత(త్రి)ల వివరాలు..

ప్రేమ దేశం – రామ్ ప్రకాష్
ప్రేమలేఖ – వై. కె. సంధ్య
విజూషా పరిణయం – దొడ్డపనేని శ్రీవిద్య
నీకోసం – శ్రీ(ను)లత
అలేఖ్య – యాంబాకం
ఒకరికి ఒకరు – మాధవి కాళ్ల
ఆకర్షణ – లహరి
నీ ప్రేమకై – ఎన్. ధనలక్ష్మి
రాధేశ్యామ్ – జయ
ప్రేమ కుసుమం – విస్సాప్రగడ పద్మావతి
ప్రేమ కలిపిన బంధం – సుజాత.పి.వి.ఎల్
ప్రియమైన చెలికాడు – లోడె రాములు
ప్రియ మణి – నారుమంచి వాణి ప్రభాకరి
ప్రేమంటే!!? – రాళ్ళపల్లి నాగమణి
ప్రియమైన – లక్ష్మి
SMS ప్రేమ – నామని సుజనాదేవి
మౌన రాగం – బట్టేపాటి జైదాస్
అపూర్వ ప్రేమకథ – శ్రీమతి మంజీత కుమార్
నీ ప్రేమకై – ఎన్. ధనలక్ష్మి
చక్రవాకం – ఐశ్వర్య రెడ్డి
మోడు – రేడు – చైత్ర శ్రీ
ఇదో ప్రేమకథ – చెరుకు శైలజ
మనసుంది కానీ – సుశీల రమేష్
ప్రేమ – లక్ష్మి అక్షర
బ్రేకప్ – శ్రీరామ్
ప్రేమంటే – మాధవి బైటారు
లవ్ మెడిసిన్ – ఆర్కా
జాజుల్లో జాబిల్లి – V.N.S. గాయత్రి
పవిత్ర ప్రేమ – బాల పద్మం
నే మెచ్చిన చెలికాడు – హసీన ఇల్లూరి
పవిత్ర బంధం – ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్
మా(అమ్ము-కన్నయ్య) ప్రేమకథ – నాగవెల్లి జశ్వంత్ రాజు

**************************

ఈ ప్రేమకథల ముద్రణా పుస్తకం కావలసినవారు..
+91 9700734601(విజయ మలవతు) నంబర్ కు
మీ అడ్రెస్స్ మరియు Rs.200/- (g.pay/phone.pay)
08/02/2022 వరకు పంపవలసి ఉంటుంది.

ఇతర వివరాలకు క్రింది ఫోన్ నంబర్/మెయిల్ ఐడిలో సంప్రదించగలరు.
ఫోన్ నంబర్:: +91 7893467516

మెయిల్ ఐడి::
manoharam.editor@gmail.com

తపస్వి మనోహరం వెబ్సైట్:: https://thapasvimanoharam.com/

You May Also Like

5 thoughts on “ప్రేమికులరోజు – ప్రేమకథాసంకలనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!