Happy Birthday Amrutha

చిన్నారి అమృతకు జన్మదిన శుభాకాంక్షలు

అల్లరి ఆటల అమ్మాయి
అందాల మా చిన్ని పాపాయి
గడసరి మా గడుగ్గాయి
రాగాలు తీసే రాలుగాయి
చిన్నారి మా కోయిలోయి
అందరి మది దోస్తుందోయి
ప్రేమామృతమే పంచుతుందోయి
మా కనుల వెలుగైన.. అమృతకు
అనంతమైన ప్రేమాశీస్సులతో..
జన్మదిన శుభాకాంక్షలు..❤️💐
🌹అమ్మ – నాన్న🌹
శ్రీదేవి – వి.వి.రామకృష్ణ
🌹బాబాయి – పిన్ని🌹
సాయి ప్రసాద్ – సుచరిత
దత్తు – హిమబిందు
🌹 అన్నయ్యలు🌹
అభినవ్, పవన్ చందన్
🌹తమ్ముడు🌹
సాయి ప్రణీత్

*************

చిన్నారి అమృతకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐🍫🎂

From
తపస్వి మనోహరం టీమ్✍️

You May Also Like

14 thoughts on “Happy Birthday Amrutha

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టితల్లి💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!