మినీ సీరియల్ పోటీ
తపస్వి మనోహరం నిర్వహించిన మినీ సీరియల్ పోటీ రద్దు చేయడమైనది.
మినీ సీరియల్ పోటీలకు రచనలు అతి తక్కువ వచ్చిన కారణంగా రద్దు చేయడమైనది.
పోటీకి వచ్చిన కొన్ని రచనలు పరిశీలించి, తపస్వి మనోహరం పత్రికలో ప్రచురించడం జరుగుతుంది.
ఇతర వివరాలకు క్రింది నంబర్ ను సంప్రదించండి…
నిమ్మగడ్డ కార్తిక్
+91 6300414566(w)
ధన్యవాదములు
తపస్వి&టీమ్
తపస్వి మనోహరం పత్రిక ఆద్యంతం అద్భుతంగా, మనోహరంగా ఉంది.