సరసమైన కథల పోటీ ఫలితాలు

తపస్విమనోహరం అంతర్జాల సాహిత్య పత్రిక

మరియు

కార్తిక్ ఫైర్స్ వాట్సప్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో

కార్తిక్ ఫైర్స్ వాట్సప్ గ్రూప్(సమూహం) మొదలై ఒక సంవత్సరం అయిన సందర్భంగా…

గ్రూప్ స్నేహితులు కలిసి నిర్వహించిన సరసమైన కథల పోటీ ఫలితాలు

విజేతలు

1. దొంగ మొగుడు – తనూజా మౌనవీణ (ప్రథమ బహుమతి )

2. తొలి వలపు – Dr. ప్రతిభా లక్ష్మి (ద్వితీయ బహుమతి)

3. ఓ రొమాంటిక్ కథ – లక్ష్మి అక్షర (తృతీయ బహుమతి)

ప్రోత్సాహక బహుమతులు – 200/-

1. విరహం – కొమ్ముల వెంకట సూర్యనారాయణ

2. మైకుసెట్టు మహేష్ – రాజేష్ ఖన్నా

3. ప్రేమ యుద్ధం – కమల ముక్కు (కమల’శ్రీ)

4. నిన్ను వదిలి నే పోలేనులే – G.V.లక్ష్మి

5. ప్రణయ సరాగాలు – యం.టి.స్వర్ణలత

సాధారణ ప్రచురణ – 116/-

1. రాధా ‘స’మ్మోహనం – సత్య కామఋషి ‘రుద్ర’

2. నిన్నే నిన్నే కోరెను నా మనసే – కవి రమ్య

3. చంద్రహాసం – పొన్నాడ గౌరీ

4. అనురామ్ – అనురామ్

5. మనస్విని – విజయ మలవతు

పోటీలో పాల్గొని విజయవంతం చేసిన రచయితలకు, నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు తపస్వి మనోహరం తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు.

 

You May Also Like

2 thoughts on “సరసమైన కథల పోటీ ఫలితాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!