దేవత అమ్మ

దేవత అమ్మ

రచయిత :: మల్లాదిసోమేశ్వరశర్మ

అమ్మనుమించినదైవమేది
నడయాడే దేవత అమ్మ
కనులముందుండేది అమ్మ
నవమాసాలు మోస్తుందిఅమ్మ
తన ప్రాణాలు ఫణంగా పెడ్తుంది
కంటికి రెప్పలా కాపాడుతుంది
మనబాధ తనబాధ గా తలస్తుంది
మనసంతోషము తన సంతోషం గా భావిస్తుంది
మన ఆకలి తీరినపిదపే తాను తింటుంది
మనతొలిగురువు అమ్మ
బుడిబుడినడకలు నేర్పు
మంచి నడవడిని యిచ్చు
అందరిలో గొప్ప గుండాలని భావించు
కోపతాపాలకు దూరంగా నుండు
మనకెల్లపుడు మంచిని కోరు
మనలనాశీర్వదించుఎల్లెపుడూ

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!