పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మి

పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మి

మాటలో గంభీరత్వం
మనసేమో శీతలత్వం
వెన్నెలలా స్పందించే వ్యక్తిత్వం
అభిమానానికి ప్రేమకు తప్ప తలవంచని తత్వం
బాధలన్నింటిని చిరునవ్వుతో మరచిపోయే ధైర్యం
సుగుణాలన్ని రంగరించుకుని పోతపోసిన ధీరత్వం
వెరసి మా తపస్వి ఇంటి ఆడపడుచు లక్ష్మికి

జన్మదిన శుభాకాంక్షలు🥞🍰

🌹ప్రేమతో🌹
కార్తిక్,బిందు, విజయ,బుజ్జమ్మ

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు లక్ష్మి

తపస్విమనోహరం టీమ్💐

You May Also Like

8 thoughts on “పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మి

  1. పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మీ గారు..దేవుడి దీవెనలు మీకు మరియు కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ….
    మీ ప్రియమైన అభిమాని😍😍😊😊

  2. పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మీ ,❤️💐💐💐💐
    ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. God bless you darling🌹🌹🌹

  3. Happy birthday లక్ష్మి మామ్….
    క్యూటీస్ట్ ఫైటర్ ఇన్ our group.. I wish this bdy give u lot of surprises and happiness..have a successful year for u mam..💕🎉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!