నూతన కవితలకు ఆహ్వానం. కవితల సంకలనం చేస్తున్నారు.
ఈరోజు వచ్చిన కవితా సంకలనం దీపావళి నా కవిత కూడా
వచ్చినందుకు చాలా ఆనందం. కవులకు మంచి వేదిక.
యువ కవులకు ప్రోత్సాహం.
ధన్యవాదములు
కృతజ్ఞతాభివందనములు.
కవిరత్న. ఆరెకటిక నాగేశ్వరరావు P. S. H M
కవుల కానాచి తపస్వి మనోహరం పత్రిక యాజమాన్యం మరియు వివిధ స్థాయిలో చేయూతనిస్తున్న వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.. 🙏🤝👍💐🚩
ఈరోజు వెలువడిన దీపావళి ప్రత్యేక సంకలనం మా హృదయాల్లో దీపాలను వెలిగించింది.. అంటే అతిశయోక్తి కాదు..
ఎందరో సాహితీ వేత్తల మధ్య నా కవితకు చోటు కల్పించినందులకు మీకు ప్రత్యేక ఆత్మీయ ధన్యవాదాలు.. 🙏🤝

Hai.. తపస్వి మనోహరం