శ్రీమతి వసుధా రాణి గారు అద్భుతనైన శైలి కలిగిన రచయిత్రి.స్వయం శక్తి తో ఎదిగి ఒదిగి ఉండే రచయిత్రి. ఇంటా బయటా భాద్యతలు సమవర్ధతంగా నేరపగలుగుతున్న,సహజ మేనేజమెంట్ డిగ్రీ లు కలిగిన సంపూర్ణ మహిళ. బాల్యం నుంచి విజయం కోసం లక్ష్య సాధన కోసం ఆమె చేసిన జీవిత పోరాటం మహిళా లోకానికి ఒక టెక్స్ట్ బుక్..వసుధా రాణి గారు ఇంకా అనేక శిఖరాలు అధిరోహించాలని అభిలాషిస్తూ…
కొండూరి వివేకానంద సత్యనారాయణ మూర్తి.. హైదరాబాద్