వచన కవిత
శీర్షిక – శ్రీ రామ నవమి
అంశం – తపస్వి మనోహరం
******
శ్రీ సీత రాముల కళ్యాణం రోజే శ్రీ రామనవమి,
ఉగాది రాజు నుంచి తొమిది రోజులు తర్వాత వోచే ఈరోజు,
ఊరు ఊరా జరుపుకునే పండుగ శ్రీరామ నవమి,
అన్ని శ్రీ రామ, హనుమంతు దేవాలయాలలో
సీత రాముల కళ్యాణం సాంప్రదాయ బద్ధంగా జరుగును,
ప్రజలు భక్తి శ్రద్దల తో జరుపుకునే పండుగ శ్రీ రామ నవమి,
ప్రసాదం సేవించి, తలంబ్రాలు ఇంటిఅందరు వేసుకుందురు,
ప్రజలు అందరు శుభాకాంక్షలు తెలుపుకుందురు,
ప్రసిద్ధ రామాయణ గ్రంధం లో వాల్మీకి శ్రీ రాముడు గురుంచి
మహత్తర లక్షణాలు గురుంచి వివరించారు,
ఇవి మనిషి ధర్మపరుడు గా, ఆదర్శం గా ఎలా ఉండాలో చెబుతాయి,
మంచి గుణాలున్నవాడు,
పరాక్రమశాలి, ధర్మగ్యన,
కృతజ్య్నా, సత్యవాక్య,
సంకల్పం బలంగా ఉండేవాడు,
చరిత్యవాన్, సర్వ చుతేషు హితః,
గ్యానమ్ కలవాడు, సమర్ధహ,
అందరికి ఇష్టపడేవాడు,
స్వీయ నియంత్రణ కలవాడు,
కోపాన్ని జయించినవాడు,
కాంతివంతుడు, అసూయా లేని వాడు,
మర్యాద గలవాడు,
అందరు శ్రీ రాముడిని తలచుకుని రోజు శ్రీ రామ నవమి.
**************
ఇది న స్వయం రచన
పేరు – తాళ్లూరు విజయ్ లక్ష్మణ్
ఊరు – శ్రీకాకుళం
తపస్వి మనోహరం ఆత్మీయ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. 🙏🤝💐🚩📚✍️
ప్రతీ వారం వివిధ సామాజిక కవితా పోటీలు నిర్వహిస్తూ అలాగే సందర్భానుసారం ప్రత్యేక సంకలనాలను విడుదల చేస్తూ 5 సంవత్సరాలు నుండి సాహితీ సేవలో ఒడుదొడుకులు ఎన్ని వచ్చినా మనో సంకల్పాన్ని వీడని కార్యశూరుడు మన కార్తీక్ గారిని అభినందిస్తూ,కృతజ్ఞతలు..🙏🤝💐
రామ శ్రీ రామ రఘునందన రామా
దశరథ తనయ రామ జానకి రామ
శ్రీ రామ నవమి వేడుక గా రామ
ఆలయ మండపాలు వేదిక గా శ్రీ రామ
కళ్యాణం జరిగే సమాయాన రామ
భక్తి తో ఆలకించే జనులు శ్రీ రామ..
శరణం శరణం రామ
నీ దివ్య చరణం మొక్కెము
భద్రాద్రి వాసా రామ కావగ రావేమి శ్రీ రా..మా

ఉత్పలమాల
రాముడు సీతయున్ కలసి రాజ్యము త్యాగము చేసినంత, మా
రాముడు మంచివా డనుచు రక్షను కోరెను జాతియంతయున్
తామస సౌకుమార్యముల దానము చేసిరి ధర్మరక్షకై! !
ప్రేమకు భాష్యమున్దెలిపి, ప్రేరణ నిచ్చిరి వైభవమ్ముగా! !
నా సొంత రచన .
రాజ్