వారపత్రిక 08-08-2021

7 thoughts on “వారపత్రిక 08-08-2021

 1. చక్కని కధలు కవితలతో తయారవుతున్న మనోహరం వార్తాపత్రిక
  అందరిని అలరిస్తున్నది.

 2. ఒక పత్రిక నడపడం ఎంత కష్టమో ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నాకు అనుభవం.
  కార్తిక్ గారి సారథ్యంలో…
  బిందు మేడం గారు.
  బుజ్జమ్మ మేడం గారు.
  విజయ మేడం గారు.
  లక్ష్మి మేడం గారు.. నిజంగా నాలుగు స్తంబాలు. వారి కృషి వెలకట్టలేనిది.. ఈ సంపాదక వర్గానికి నా హృదయ పూర్వక అభినందనలు. కృతజ్ఞతలు.. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే
  …..
  🌹🌹👌👌👍👍🙏🙏

 3. వారపత్రికలో రచనలు చోటు చేసుకున్న ప్రతీ రచయితకూ అభినందనలు💐💐
  ప్రతీ కథకూ తగ్గ చిత్రాన్ని ఎంపిక చేస్తూ, కథ మీద ఉత్సుకత కలిగించేలా యే వాక్యం ఎక్కడ ఎప్పుడు హైలైట్ చేయాలో అక్కడ చేస్తూ చాలా బాగా ఎంతో ఓపికతో ఎడిట్ చేసి ప్రచురిస్తున్న తపస్వి మనోహరం టీమ్ కి ధన్యవాదములు.

  ప్రతీ ఒక్కరి కృషీ అభినందించవలసిందే..

 4. Happy Birthday Vivaan🍫🍫🍫🎂🌹🥳🥳🥳🥳

  రచయితలందరికి అభినందనలు. పత్రికలో అన్ని విభాగాలు చాలా బాగున్నాయి. రచయితల పరిచయం వారి మాటల్లో చాలా బాగుంది. ,👌👌👌👏👏👏👏🌹💐

 5. వారపత్రికలో తమ రచనలతో భాగం పంచుకున్న రచయితలకు అభినందనలు💐💐…
  గుడ్ వర్క్ వారపత్రిక తపస్విమనోహరం టీమ్..👏👏
  రచయితల పరిచయం బాగుంది…👌👌
  Happy birthday vivan…🎂💐

 6. ప్రతి వారం సరికొత్త రచయితల రచనలతో అలరిస్తున్న మనోహరం వారపత్రిక ఇలాగే పాఠకులకు మంచి కథలను అందించాలని నా శుభాభినందనలు🌹🌹🌹💐💐💐
  సరికొత్త ఆలోచనగా రచయితల పరిచయం కాలమ్ బాగుంది వారి పరిచయం రచయిత మాటల్లోనే తెలుపడం బాగుంది👌🏻👌🏻👌🏻

 7. వడలి లక్ష్మీనాథ్ గారు, వడ్ల పాండు రంగా చారి గారిని పరిచయం చేసినందుకు సంతోషంగా ఉంది. వారి రచనలు చాలా బాగుంటాయి. చిట్టి కథ..చిన్ని ప్రాణాలు, సరసమైన కథ..మధురం, సామాజిక కథలు.. ఓ కృషివలుని కథ.. ఆడవారి మనసుకు ధైర్యానికి అద్దం పట్టే… ధీర, తీరం దాటిన తుఫాను అన్ని కథలు అలరించాయి.
  హాస్య సంగమం, కన్నమ్మ కథలు చాలా బాగున్నాయి. కవితలు, నానీలు, గజల్ బాగున్నాయి.
  రచయితలందరికి అభినందనలు. 👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹

  చిన్నారి వివాన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు 🥳🥳🥳🎂🌹🌹🍫🍫🍫🍫💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!