వారపత్రిక 12-09-2021

4 thoughts on “వారపత్రిక 12-09-2021

 1. ముందుగా నా కథ ” మనసు దోచిన మనోహరుడు” ని ప్రచురించినందుకు ధన్యవాదాలు🙏🙏. ఈ వారం పత్రిక కూడా మునపటిలా ఎంతో ఆహ్లాదకరంగా, ఆద్యంతం ఆకట్టుకునేలా వివిధ విభాగాల తో అందరిని ఆకట్టుకుంది. చిన్నారి సంహిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు🎂💐… తపస్వి మరియు వారి టీం చేస్తున్న కృషికి థాంక్స్ చెప్పాలి ఇంత మంది కొత్త రచయితలను వారిలోని టాలెంట్ ని అందరికి పరిచయం చేస్తున్నందుకు👏👏👏👏

 2. ఈ వారం నా కథ “వాకింగ్ కింగ్ ” ప్రచురించినందుకు ధన్యవాదాలు. తపస్వీ మనోహరం ఒక తపస్సుగా భావించి ఏ వారానికా వారం అద్భుతంగా తీసుకువస్తూ ప్రముఖ పత్రికల పక్కన కూర్చోబెడుతున్నారు. అవినాష్ గారి మార్గదర్శకత్వంలో ఈ పత్రికకు డిజైన్ , కూర్పూ, పొందికగా పత్రికను అలంకరిస్తూ అందంగా తీర్చిదిద్దుతున్న పత్రిక తెర వెనుక ఎంతో అద్భుతాలు సృస్టిస్తున్న సాంకేతిక వర్గానికి అభినందనలు.

 3. ఈ వారం పత్రిక చాలా బాగుందండి 👌💐💐💐
  ముందు మాట వినడం ఒక కళ నిజమే చాలా బాగుంది 👌.
  ప్రేమ లేఖలు, కధలు చాలా బాగున్నాయి.
  రచయితలు అందరికీ అభినందనలు 💐💐💐

 4. అనుభవజ్ఞులైన రచయితల కథలు, ఈ తరం రచయితల కథల సమాహారంలా ఉంది నేటి పత్రిక.. చాలా బాగున్నాయి కథలు.. ఒక్క రచన గురించి అంటే చెప్పలేను కానీ.. అందరి రచనలు చాలా బాగున్నాయి.. 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🌹

  అభినందనలు రచయితలకు.. శ్రీవిద్య గారు, వేంకటేశ్వర్లు గారి పరిచయం నుండి.. ప్రేమలేఖలు… కవితలు అన్ని రచనలు చాలా బాగున్నాయి..👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!