పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రణీత 💐💐💐
వార పత్రికలో ని కథ లు,కవితలు అద్భుతమైన భావాలతో చాలా చాలా బాగున్నాయి అండి.👌👌👏👏ఇంక ఇంకా మంచి మంచి కథ లు,కవితలు తో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.💐💐
చిన్నారి ప్రణీత కు జన్మదిన శభాకాంక్షలు….
యువ రచయితలను ప్రోత్సహిస్తూ, కొత్తగా సరికొత్తగా హంగులతో విడుదల అవుతున్న వారపత్రిక ప్రతి ఒకరిని ఆకట్టుకుంటోంది..
తపస్వి యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు..
ప్రతి వారం సరికొత్తగా మంచి మంచి కథలు కవితలు..ఆకట్టుకునే సీరియల్స్ తో వస్తున్న తపస్వి మనోహరం పత్రిక కి శుభాభినందనలు…ఇంత మంచిగా మాగజైన్ కి రూపం ఇస్తున్న టీం కి అభినందనలు…
మీ కృషి అమోఘం..
చిన్నారి ప్రణీతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌹❤️❤️
ఈవారం కథలన్నీ చాలా బాగున్నాయి… రచయితలకు అభినందనలు. 💐💐
లక్ష్మి గారి కథ “కుంకుమ భరణి”… చాలా బాగుంది అండి. ప్రేమలోని సంఘర్షణ చక్కగా తెలియజేశారు.
రంగనాథ్ గారి “ఇదీ సంగతి” నేటి సమాజ పరిస్థితులకి అద్దం పడుతుంది.. చాలా బాగుంది సర్.
నాగమణి గారి ఇంటింటి రామాయణం… Superb… చాలా బాగుంది అండి.
కథలు, కవితలు, సీరియల్స్… అన్ని చాలా బాగున్నాయి.
👏👏👏👏👏👏👏👏👍
చంద్రుడులాంటి చిన్నారుల చిత్రాలు
ఆకర్శించే ఆర్టికల్స్
కలల లోకంలోకి తీసుకెళ్ళే కథలు
కడుపుబ్బా నవ్వించే హాస్య కథలు, కవితలు
క్రేజీ కార్టూన్స్
థ్రిల్లింగ్ సీరియల్స్
క్యాష్ గెలుచుకునే పోటీలు
ఆల్ ఇన్ వన్ – సూపర్ మనోహరం ♥️
చిరంజీవిి ప్రణీతకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂🍭🎉🌹
పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రణీత 💐💐💐
వార పత్రికలో ని కథ లు,కవితలు అద్భుతమైన భావాలతో చాలా చాలా బాగున్నాయి అండి.👌👌👏👏ఇంక ఇంకా మంచి మంచి కథ లు,కవితలు తో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.💐💐
చిన్నారి Praneetha కి జన్మదిన శుభాకాంక్షలు. పత్రికలోని కథలు చాలా బాగున్నాయి. తపస్వి మనోహరం టీంకి అభినందనలు.
చరంజీవి ప్రణిత జన్మదినశుభాకాంక్షలు
Happy birthday praneetha….. May all your dreams come true…. All the best papa
చిన్నారి ప్రణీత కు జన్మదిన శభాకాంక్షలు….
యువ రచయితలను ప్రోత్సహిస్తూ, కొత్తగా సరికొత్తగా హంగులతో విడుదల అవుతున్న వారపత్రిక ప్రతి ఒకరిని ఆకట్టుకుంటోంది..
తపస్వి యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు..
భస్మాసుర కధ చాలా బాగుంది , కవితలు అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి , కొత్తగా రాసేవారికి మంచి అవకాశం కలిపించినందుకు ధన్యవాదాలు
పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రణీత..💐🍬🍫🎂
మ్యాగజైన్ లో కథలు సీరియల్స్ కవితలు సూపర్ ..👌
మ్యాగజైన్ డిజైన్ చాలా బాగుంది..👌👌
ప్రతి వారం సరికొత్తగా మంచి మంచి కథలు కవితలు..ఆకట్టుకునే సీరియల్స్ తో వస్తున్న తపస్వి మనోహరం పత్రిక కి శుభాభినందనలు…ఇంత మంచిగా మాగజైన్ కి రూపం ఇస్తున్న టీం కి అభినందనలు…
మీ కృషి అమోఘం..
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రణీత కు శుభాకాంక్షలు💐💐
ప్రతివారం సరికొత్త హంగులతో ముస్తాబవుతున్న తపస్వి కి అభినందనలు. సీరియల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యoగా వజ్రకుండం మమ్మల్ని కట్టింపడేస్తుంది. మొత్తానికి ఆద్భుతః👏👏👏👏