వారపత్రిక 19-09-2021

9 thoughts on “వారపత్రిక 19-09-2021

  1. ఈ వారం నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది ప్రేమ లేఖలు
    శ్రీ వెన్నెల గారు కవితాత్మంగా రాసిన ప్రేమ లేఖలో ఉన్న భావాలు మరియు లక్ష్మణ్ గారు రాసిన లేఖ అయితే తొలిసారిగా ప్రేమలో పడే నా లాంటి యువమనసులో ఉండే ఆలోచనలు అక్షరీకరించిట్టు
    అందమైన భావాలు మంచి ఫీల్ ను కలిగించాయి
    ముందు మాటలో అయితే “ఇత్నార్క్” క్రాంతి బ్రదర్ రాసిన “వాదన” ఒక అర్థవంతమైన అవసరమైన విషయాన్ని వివరించారు.
    ఇందులో ముఖ్యంగా స్పూర్తి నిచ్చే అంశం రచయితల స్వీయ పరిచయం.రచయితలు తమ గురించి తమ రచనల గురించి చెప్పిన అంశాలు చదువుతుంటే నెక్స్ట్ జనరేషన్ రచయితలకి ఉపయుక్తమైన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అనిపించింది.
    మనోహరంలో కవితలు కథలు చదువుతుంటే వాటి బ్యాక్ గ్రౌండ్ , మరీ ముఖ్యంగా ప్రేమ లేఖలలో ఉండే డిజైనింగ్ చూస్తే చూడగానే చదవాలి అనిపించేలా అందమైన భావుకతకు తోడుగా పత్రికను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
    తెలుగు సాహిత్య పత్రికలు అంటే పెద్ద పెద్ద రచయితలు పేరున్న రచయితలు రాసేవి మాత్రమే ఉంటాయనే అపోహను చెరిపేసేలా సాహిత్య అభిలాష ఉన్న భావుకులు ఎవరైనా సరే తమ అక్షరాలను పత్రికలో చూసుకోవాలనే ఆశలు తపస్వి మనోహరంలో మాత్రమే సాధ్యం అనేలా నిరూపిస్తున్న సాహిత్య ప్రోత్సాహకులు
    తపస్వి మనోహరం నిర్వాహకులకు 👏👏👏👏👏👏

  2. ఈ వారం పత్రిక ముందు వారాలకు తగ్గకుండా ఇంకా కొత్త హంగులతో ముస్తాబైంది.. సమీక్ష బాగున్న వారికి కూడా బహుమతి ఇవ్వగలగడం మన పత్రిక కే చెల్లుతుంది. ఇంత వినూత్నంగా ఆలోచించి రచయిత ల కోసం కృషి చేయడం తపస్వి కె చెల్లుతుంది. గ్రేట్ టీం వర్క్ అల్ ద బెస్ట్ టు తపస్వి మనోహరం👏👏👏👏

  3. పుస్తకాలు చదివే వారు ఉన్నారా ?
    ఉన్నారు కానీ ఎక్కడా ?
    ఏమో ఎవరికి తెలుసూ ఉన్నారంతే!!!
    అంతే అంటారా?
    అంతే కదా మరి !
    వారూ నిజంగానే పుస్తకాలు చదువుతున్నారా?
    ఏమో మనకేం తెలుసు చెప్పండి

    ఆగండి నేను చెప్తా
    వాళ్లు చదువుతున్నారో లేదో మనకెందుకు చెప్పండి
    మీకూ చదవాలి అని ఉందా?
    ఉందనే సమాధానం అన్న వారికి మాత్రమే
    ఒక వేదిక అది వేదిక అనే కంటే
    ఒక కుటుంబం అనవచ్చు
    అందులోని కథలు కథలు కావండి జీవిత సత్యాలు
    అన్ని సత్యాలే ఉండవు కొన్ని మాత్రం జీవితానికి దగ్గరగా ఉంటాయి
    ప్రేమికుల నుంచి ప్రేమని
    కుటుంబం నుంచి బంధాలను వాటి విలువలను
    తెలుసుకోవాలి అనుకుంటే వాటి అర్థాలను
    అనుసరించాలి అనుకుంటే అసలు ఎం జరిగిందో తెలుసుకోవాలి అనిపిస్తే
    ఇంకెందుకు ఆలస్యం ఉందిగా మన తపస్వి మనోహరం
    అది మాగజైన్ మాత్రమే కాదండీ!!!
    ఎన్నో మనసులను దగ్గర చేసే మనోహర పుస్తకం
    ఎన్నో మనసులను ఆకట్టుకునే రూపం
    మనుషులనే కాదు అందులో ఉన్న
    అక్షరాలతో ఏంతో మందికి రాయాలనే తపన కల్పించడంలో
    మన మనోహరం ముందు అనే మాట చాలా చిన్నది ఏమో!!!

    మనిషిలో మార్పు అక్షరాలతోనే సాధ్యం
    ఆ సాద్యాన్ని సాధన చెయ్యాలి అంటే మాత్రం
    మన మనోహరంలో ఉన్న అక్షరాలను చదవక తప్పదు

    రచనలు కేవలం రచనలూ కాదు
    ఆలోచింప చేసే కథనం అలసైన రచన
    ఇన్ని రచనలతో ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత గా నిలిచిన
    *మన తపస్వి మనోహరం *
    *ఇంకా ఎన్నో రచనలు ప్రచురించి మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నాను*
    ఆ ముందు బాటలో మన కంటూ ఒక స్థానం కావాలనుకుంటే
    మనోహరం మనసుకు నచ్చేలా రచనలు వ్రాసి ఆ మనోహరంనీ మెప్పించి మనకు అందులో స్థానం సంపాదిద్దాం….

    *లక్ష్మీ అక్షర*

  4. చాలా చాలా బాగుంది అండి,ఈ వారం పత్రిక ప్రతి అంశం కూడా చాలా బాగుంది. సరికొత్త గా ముస్తాబు అవుతున్న సరికొత్త ఆశములతో మనోహరం గా మా మనస్సు ను రంజింప చేస్తుంది.👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐congratulations సర్ అండ్ టీమ్.
    థాంక్యూ సో మచ్ సర్ మనోహరం టీం🙏🙏🙏👌👌👏🏻💐

  5. పత్రిక ప్రతీసారీ నిత్య నూతనంగా ఉంటుంది. రచయితల పరిచయం బాగుంది. కొత్త ఆలోచన. సాహసమణి చాలా చాలా బాగుంది. రేపటివారం ఏమవుతుందా అని ఎదురుచూసేలా ఉంది. కనువిప్పు కథ బాగుంది. తల్లిదండ్రుల కోపం వెనుక వుండే ప్రేమను తెలియజేసింది. All the best Manoharam💐

    1. వారం వారం మంచి కథలతో ,అలరించే కవితలతో అంతే అందంగా ఆకట్టుకునే కవర్ పేజీతో బలే ఉంది పత్రిక….
      చిన్నపిల్లలను celebrity ga తీసుకొని వారి ముఖచిత్రాన్ని ముద్రించడం చాలా హర్షణీయం.. అందరినీ ప్రోత్సహిస్తున్న తపస్వి మనోహరం కు ధన్యవాదాలు..
      Happy bdy little angle ridhi😘🥰🍫

  6. పుట్టినరోజు శుభాకాంక్షలు రిధి. నువ్విలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను🎊🎉🎂🍫🍫

  7. Happy Birthday Ridhi 🌹🎂🍫
    మనోహరంగా ఉంది.. ఈ వారం వీక్లీ excellent.. chala అందంగా తీర్చి దిద్దారు అందమైన కథలు.. కవితలు… ప్రేమలేఖలు.. రచయితల పరిచయంతో… ఇంకా సీరియల్స్.. అన్ని చాలా చాలా బాగున్నాయి.👏👏👏👏👏👏

Leave a Reply to లక్ష్మీ అక్షర Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!