వారపత్రిక 11-07-2021

9 thoughts on “వారపత్రిక 11-07-2021

 1. ధన్యోస్మి సర్ పత్రిక చాలా కొత్తగా ఉంది. ఫ్లిఫ్ టైప్ బుక్ లెట్ చాలా బావుంది.. నా కథ “తన లోకం లోకి” కి 6 పేజీలు కేటాయించి ప్రచురించినందుకు ధన్యవాదాలు

 2. కథలు కవితలు అన్నీ బాగున్నాయి. Thankyou తపస్వి మనోహరం టీం నా హాస్య కథ వివాహ భోజనము ప్రచురించినందుకు… పత్రిక చదవటానికి చాలా కంఫర్టబుల్ గా ఉంది కార్తిక్ గారు. ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ మీకు💐💐💐

 3. వారపత్రిక విత్ మ్యాంగో కాఫీ చాలా బావుంది 😀 నేను ఇలా మల్లెల కాఫీ రెండు, మూడు సార్లు తాగిన తర్వాత అసలు విషయం అర్థమైయి ఫ్రిజ్ లో మల్లెపూలు కవర్ లో కాకుండా బాక్స్ లో పెడుతున్నాను.

 4. వారపత్రిక చాలా బాగుంది… నా రచన కు అందమైన చిత్రాన్ని అందించిన సత్య కామఋషి సర్ కి అందంగా అమర్చిన టెక్నికల్ టీమ్ కి ధన్యవాదాలు..🙏

 5. ప్రతీసారీ ఇంత మంచి కథలు, కథలు రాసే రచయితలు ఎలా దొరుకుతున్నారు అబ్బా కార్తీక్ సార్ కి🤔🤔..

  రచయితలకు పాఠకులకు ఒక వంతెన లాగా తపస్వి మనోహరం అంతర్జాల పత్రిక చాలా బాగుంది.. 😊😊😊

  రచయితలకు మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదములు సర్..

  వచ్చిన కథలను అంత అందంగా ముస్తాబు చేస్తున్న టెక్నికల్ టీం కూడా భలే ఉన్నారు..

  పత్రికని చూస్తుంటే.. మరో కథని రాసి పంపించాలని ఉంది.. మరోసారి నా పేరు పత్రికలో చూసుకోవాలని ఉంది..

 6. Thank you టీమ్.. నా కవిత కలవని తీరాలు.. ప్రచురించినందుకు.. 😍😍
  చాలా బాగున్నాయి అందరి కవితలు..❤️
  సీరియల్స్, కథలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 👌👌
  వెబ్సైట్ లో సెర్చ్ ఆప్షన్ good.. 👍

 7. Wonderful 👏👏👏👏
  ప్రతివారం సరికొత్త హంగులతో పాఠకులను అలరిస్తున్న తపస్వి మనోహరం కు అభినందనలు🌹🌹🌹

  1. కార్తీక్ గారు.. మీ మాంగో కాఫీ… Superb 😂😂😂
   ప్రతి ఒక్కరి కథ, సీరియల్ చాలా చాలా బాగున్నాయి….
   మాధురి ఇంగువ గారి వజ్రకుండం… Superb అండి.. పదాలు, భాష కొత్తగా చదువుతున్నట్లు ఉంది, చాలా రోజుల తర్వాత.. superb అండి👌

 8. రోజు రోజుకూ కొత్త కొత్త హంగులతో కొత్త కథలతో ముస్తాబై వస్తున్న తపస్వి మనోహరం వార పత్రికకు అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!