చీకటి వెలుగులు

అంశం: చీకటి వెలుగులు

చీకటి వెలుగులు

రచన : కార్తీక్ నేతి

అస్సాం “టీ” తోటల్లో తగ్గిపోతోంది దిగుబడి,
కోల్పోతోంది రంగు , రుచి,
మారుతోంది ఉష్ణోగ్రతి
తారుమరవోతోంది ఋతువుల స్థితి,
కొన్ని చోట్ల ముంగిపోతోంది భూమి,
మరికొన్ని చోట్ల ఎండిపోతుంది ధరణి ,
మునపటికన్నా ఎక్కువైంది గ్లోబల్ వార్మింగ్ దాడి,
రానే వచ్చేసింది దీపావళి,
సీసం పొటాషియం ,బేరియం వంటి రసాయనాలతో
మిశ్రమాలతో తయారైన టాపసులు పేల్చడం వలన,
వాయుకాలుష్యం పెరిగి ,తోక ముడవని కోరనా మహమ్మారి,
మూడో “అల” రూపంలో విరుచుకుపడుతుంది దుష్ట రక్షేసి,
ఇంకా సద్దుమణగలేదు పరిస్థితి,
ప్రాణా హాని కలిగించే బాణసంచాలు
కాల్చడం వలన వచ్చే వెలుగుల్లో నింపుకోవద్దు చీకటి ,
తగుజాగ్రత్తలు పాటిస్తూ,
జీవితంలో మళ్ళి చీకటి చేరకుండా,
క్రాకర్స్ ఫ్రీ దీపావళి వైపు మళ్ళించేందుకు
చైతన్యం చేద్దాం ప్రజలని,
దీపాలు వెలిగించడమే అసలైన దీపావళి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!