ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో అద్భుతం

రచన: ఎన్. రాజేష్

ఇంద్రధనుస్సు ఒక అద్భుతం
చరాచర సృష్టిలో ప్రత్యేకం
దీనితోపరవశించెను ఆకాశం
ఎంతోమరెంతో అపురూపం
అందరిమదిదోచేప్రతిబింబం
చూడముచ్చటగొలిపేరూపం
సప్తవర్ణసమ్మేళనశోభితం వానఎండలోనఆవిష్కృతం
అయ్యేఅద్భుతదృశ్యరూపం
మనసుకు కలిగే ఆహ్లాదం
మదినిండాసంతోషం
చూడగానేకలిగెనుఆనందం!
చరాచర సృష్టిలో ప్రత్యేకం
దీనితోపరవశించెను ఆకాశం
ఎంతోమరెంతో అపురూపం
అందరిమదిదోచేప్రతిబింబం
చూడముచ్చటగొలిపేరూపం
సప్తవర్ణసమ్మేళనశోభితం వానఎండలోనఆవిష్కృతం
అయ్యేఅద్భుతదృశ్యరూపం
మనసుకు కలిగే ఆహ్లాదం
మదినిండాసంతోషం
చూడగానేకలిగెనుఆనందం!
ఇది ఆకాశపు అద్భుతం!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!