పెళ్లి రోజు శుభాకాంక్షలు దత్తు ❤️ బిందు

అలకలు కులుకులు
కలహాల కులాసాలు
సరస సల్లాపాలు
కబుర్ల కాలక్షేపాలు
నిత్య నూతన విలువైన బాంధవ్యం
విశిష్టమైన విలువల అనుబంధంలో..
పదునాలుగు వసంతాలుగా…
పరిణయ పదనిసలలో…
పవన్ చందన్
సాయి ప్రణీత్ ల
అల్లరి ఆటలతో…
పచ్చగా అలరారుతున్న..
మీ వివాహ బంధం ఎల్లప్పుడూ ఇలాగే
సరదా సంతోషాలతో సాగాలని కోరుకుంటూ
Happy Wedding Anniversary

దత్తు ♥ బిందు

కార్తిక్ , G.V.లక్ష్మి
స్వప్న , విజయ మలవతు
&
కార్తిక్ ఫైర్స్ గ్రూప్

హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 

దత్తు♥బిందు💐

తపస్వి మనోహరం & టీమ్

You May Also Like

11 thoughts on “పెళ్లి రోజు శుభాకాంక్షలు దత్తు ❤️ బిందు”

  1. Thank you So much one and all for your Wonderful wishes to us🤝🏻🤝🏻🤝🏻
    Heartful Thanks to my friends of Thapasvi Manoharam Team🥰🥰🥰🥰🥰

  2. Happy Wedding Anniversary బిందు, దత్తు గారు 🎂🌹♥️

  3. Happy Wedding Anniversary దత్తు బిందు🌹🌹
    మీ కోసం మా చిరు కానుక♥️

  4. పెళ్ళి రోజు శుభాకాంక్షలు బిందు దత్తు గారు💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!