అమ్మనయ్యాను..

అమ్మనయ్యాను….

రచయిత ::  ఆర్కా

❤పెళ్ళై ఐదేళ్లు అవుతుంది..
పిల్లల్ని కనడం మర్చిపోయారా..
అంటూ ఆరోపించిన వారు నువ్వు పుట్టగానే అదృష్టవంతురాలని అభినందించారు.

ఆడదానిగా ఉన్న నన్ను అమ్మను చేసి పరిపూర్ణం చేసావు

నీ అల్లరి తో నీ చేష్టలతో నీ మాటలతో

ప్రతీరోజూ నాకు మాతృదినోత్సవమే.కన్నా. ❤

 

You May Also Like

One thought on “అమ్మనయ్యాను..

  1. అమ్మ అయ్యాకనే అమ్మ ప్రేమ ఎలా ఉండిందో…
    అమ్మ చేసిన త్యాగాలు అర్థం అయ్యాయి…బాగుంది 👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!