అమ్మ ప్రేమ(మా అమ్మ రత్నవ్వ )
రచయిత :::రాజెల్లీ సాయికృష్ణ
ఈ లోకాన్ని సృష్టించింది అమ్మ
కంటికి కనిపించే మాతృదైవం అమ్మా
నాన్న కొడితే ఓదార్చేది అమ్మ
అమృతం కంటే తియ్యనైనది అమ్మ
తాను కరిగి పోతూ నన్ను వెలిగిస్తున్న కొవ్వొత్తి అమ్మ
తాను ఆకలిగా ఉండి నా కడుపు నింపేది అమ్మ
నువ్వు ఎంత వదులుకున్న జీవితాంతం నీకు తోడు నీడ గా ఉండేది అమ్మ
కడుపు చించుకొని ప్రాణం పోసిన దైవం అమ్మ
అమ్మ ఒక అద్భుతం
అమ్మ ఒక దైవం
ఎందుకంటే ఆ దైవానికి రూపమిచ్చింది అమ్మే కదా!!
నీ ప్రేమను మోయలేక నింగే తల వంచునే అమ్మా
Dear friend one day you will be there no one can beat you just put your efforts on your Passion