పుట్టిన రోజు శుభాకాంక్షలు ధరణి కృష్ణ

పుట్టిన రోజు శుభాకాంక్షలు ధరణి కృష్ణ

అల్లరి బాల్యంలో
ఆనందపు మోముతో
అలరించి మురిపించే మా ముద్దుగుమ్మ
ధైర్యంలో తెగువని
స్నేహంలో కరుణని
తెలివైన చురుకైన నవ్వులతో
వెలుతురు పెంచే వెన్నెల జాబిలి
సంతోషపు సౌందర్యమై
ఆనందాల ఐశ్వర్యమై
మాలో దాగిన పసితనాన్ని
మరోమారు గుర్తు చేసిన పసిమనసా..
నీదైన తీరుతో అందరి మది దోచిన
నా చిన్నారి నేస్తమా…
నీ నవ్వులు మధురిమలలో..
మేమంతా ఇలాగే మురిసిపోతూ..
మన బంధాలలో సంతోషంగా..
ఇలాగే సాగాలని కోరుకుంటూ..
జన్మదిన శుభాకాంక్షలు ధరణి 💐🍫🎂

మీ స్వప్న ఆంటి
మరియు
అమ్మ: చైతన్య స్రవంతి
నాన్న: రామకృష్ణ

నీకు మా శుభాశీస్సుల పుట్టినరోజు శుభాకాంక్షలు ధరణి 💐🎂
ఫ్యామిలీ & ఫ్రెండ్స్
చిన్నారి ధరణికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
From
తపస్విమనోహరం టీమ్

You May Also Like

11 thoughts on “పుట్టిన రోజు శుభాకాంక్షలు ధరణి కృష్ణ

  1. పుట్టిన రోజు శుభాకాంక్షలు ధరణి కృష్ణ💐💐💐💐💐🎂🎂🎂🎂🎂💐💐💐💐💐

  2. పుట్టిన రోజు శుభాకాంక్షలు ధరణి తల్లి💐💐🍫🍫🍫🎂🎂♥️

  3. Many More Happy Returns Of The Day ధరణి 😍😍🎂💐🎊🍫🍫🍫🍫🎉🎉🎉🎉🎊🎊🎊❤️❤️❤️❤️♥️
    Love you dear❤️❤️❤️

  4. పుట్టినరోజు శుభాకాంక్షలు ధరణి కృష్ణ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం🎂💐❤️

  5. పుట్టినరోజు శుభాకాంక్షలు మా.. 🎂🍫💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!