వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు వెంకట రామకృష్ణ❤️శ్రీదేవి

అలుపెరుగని జీవనయానంలో
కష్టసుఖాల ఆనంద వినోదాలలో
ఒకరికొకరు తోడు నీడగా
కలిసి మెలిసి ఉంటూ
25 వసంతాలు పూర్తి చేసుకొని
అందరికీ ఆదర్శ ప్రాయమై వెలుగొందిన
మీ వైవాహిక జీవితం ఎప్పటికప్పుడు
సరికొత్త ఉత్సాహంతో చూడముచ్చటగా
జంట మనసుల కలల పంటగా
కలకాలం సాగిపోవాలని కాంక్షిస్తూ…
అన్నావదినలు వెంకట రామకృష్ణ, శ్రీదేవి లకు
వివాహ రజతోత్సవ శుభతరుణ శుభాకాంక్షలు
 వెంకట రామకృష్ణ  శ్రీదేవి..💐

మీ

తమ్ముడు – మరదలు
దత్తు – హిమబిందు

హృదయపూర్వక వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు💐
from
తపస్వి మనోహరం & టీమ్

You May Also Like

6 thoughts on “వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు వెంకట రామకృష్ణ❤️శ్రీదేవి

  1. పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి ♥️

  2. THANK YOU SO MUCHHHHHH DUTTABABU N BINDU🥳🥳🥳🥳🥳🥳🥳🥳kavitha chala bavundi..so excited n very happy for your best wishes 🥳🥳🥳🥳🥳🤩🤩🤩🤩🤩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!