ఆత్మీయ మిత్రుడు మణికాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు

ఆత్మీయ మిత్రుడు మణికాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు

ఎక్కడ పుట్టినా.. ఎక్కడ పెరిగినా..
స్నేహం అనే చెట్టు నీడన కలిశాం.
అలుపెరుగని బాటసారులం
కష్ట సుఖాలను పంచుకొనే ఆత్మీయులం
నిరంతరం శ్రమించే శ్రామికులం
కలిసిరాని కాలానికి మరచిపోని సంగతులున్న కుబేరులం
జీవితంలో ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా..
అలుపెరుగని నీ పయనం విజయవంతం కావాలని…
ఆదేవుడి ఆశీస్సులు నీకు సర్వదా, శతదా వెన్నంటి వుండాలని కోరుకుంటూ..
అనునిత్యం నీ శ్రేయస్సు కోరే మిత్రులు..
అనురాధ, హిమచంద్రిక తరపున..
మా “తపస్వి మనోహరం” వేదికగా
నీకు “జన్మదిన శుభాకాంక్షలు” తెలియజేస్తున్నాం.🎂💐

చలన చిత్ర రంగంలో ‘నాటకం’ అనే చిత్రానికి కూర్పు చేసి, మరిన్ని సినిమాలకు ఎడిటింగ్ తో రంగులు అద్ది, తొలిసారి దర్శకత్వ ప్రతిభతో మా ముందుకు రాబోతున్న మా ప్రియ ఆత్మీయ మిత్రుడు ‘మణికాంత్’కి జన్మదిన శుభాకాంక్షలు.

మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ.. హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు మణికాంత్ గారు💐

తపస్వి& టీమ్

You May Also Like

6 thoughts on “ఆత్మీయ మిత్రుడు మణికాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు

  1. Many more happy returns of the day Manikaanth garu💐💐
    మీరు ఎంచుకున్న రంగం లో మరిన్ని విజయాలు మీకు చేకూరాలని ఆశిస్తున్నాం🌹

  2. పుట్టినరోజు శుభాకాంక్షలు మణికాంత్ గారు💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!