అమ్మ ప్రేమ ఉప్పెన

అమ్మ ప్రేమ ఉప్పెన

రచయిత :: అన్నపూర్ణ


అమ్మ నవ్వితే సిరి మల్లెలు
ఆమె ఏడిస్తే నా గుండెల్లో గోదారి ఉప్పెనలు

ఎన్ని ఉప్పెనల సంద్రాలు దాచిందో లోన
కానీ ఎప్పుడూ నాపై మల్లియల జల్లులే కురిపించేది..

ఆ నవ్వుల పువ్వులు ఇపుడు నా
మోముపై విరబుస్తుంటేనే తెలుస్తుంది
ఆమెలోని ఆ ఉప్పెనల వెల్లువ
ఆమె నవ్వుల విలువ..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!