సగటు మనిషిని

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”) సగటు మనిషిని రచన: దాకరపుబాబూరావు లోలోనఆలోచన్లుఎప్పుడు తప్పటడుగులు వేసినా అంతరంగం ధర్మక్షేత్రమై ప్రశ్నిస్తూనేఉంటుంది… లోకం పోకడలుఎరిగిననవీన కాలపు మనిషినికదా…?! లౌక్యంగా అంతరంగపు గొంతు నులిమేసికాలంగడిపేస్తూఉంటాను…. స్వార్ధపువలవిసిరేస్తూ నామట్టుకు నేను బ్రతికేస్తే

Read more

ప్రకృతి కాంత

(అంశం:”సంధ్య వేళలో”) ప్రకృతి కాంత రచన: దాకరపు బాబూరావు రేయి దుప్పట్లోంచిప్రకృతి కాంత బద్ధకంగా వొళ్ళు విరుచుకుంటూ మసక చీకట్లకళ్ళను మౌనంగా నులుముకుంటూ… తూరుపు సంధ్య లో ఇంకా మొలవని బాల భాస్కరుని

Read more

ఆశా దీపం

ఆశా దీపం రచన: దాకరపు బాబూరావు ఏ రోజుకారోజు కాలపు చెట్టు లేలేత చివుళ్ళ తో ప్రతి ఉదయాన్ని పొద్దు పువ్వుని చేసి నా ఆశల ముంగిట్లో కొత్త సంతకం చేయిస్తూనే ఉంటుంది….

Read more
error: Content is protected !!