(అంశం:”అగమ్యగోచరం”) ఏది గమ్యం? రచన ::గంజి సాంబశివరావు మానవ జీవన పయనం…సమస్యల వలయం! మిన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు… అంటువ్యాధుల ఆలింగనంలో కొట్టుమిట్టాడుతున్న కోట్లాది ప్రజలు! నిరాశ, నిస్పృహతో ఉన్న నిరుద్యోగ యువత!
Author: గంజి సాంబశివరావు
ఆశ-దురాశ
ఆశ-దురాశ రచన: గంజి సాంబశివరావు మానవుడు సంఘజీవి… సహజంగా ఆశా జీవి! ఆశలు తీర్చుకోవడానికి సంకల్పం కలగాలి! ఆ సంకల్పం బలంగా, ధృఢంగా ఉండాలి! సంకల్పబలం తోనే… సాధించగలడు ఏకార్యాన్నైనా! న్యాయబద్ధమైన ఆశలు