అమ్మే నువ్వు నేను
రచయిత:: నారు మంచి వాణి ప్రభ కరి
ఈ ప్రపంచంలో మొదటిగా
తెలిసేది అమ్మ ఒక్కతే ఇది
నీ అమ్మ అని పెద్దలు చెపుతారు అప్పటినుంచి
ఆలనా పాలన అంతా అమ్మే
పనిచేసుకుంటూ కూడా.చంకన
ఎత్తుకుని అలుపు లేకుండా
బిడ్డను సముదా ఇస్తు పనిలో
లీనమై కుటుంబ న్నాయం చేస్తూ అమ్మ తన శ్రమ మరచి
బిడ్డే లోకంగా బ్రతుకుతుంది
అందుకే అమ్మ ఒక కదిలే దేవత
ఒక్ అపూర్వం ఒక్ అద్భుతం
మనం ప్రతి అంశం విదేశీ అనుకరణ
అన్నా జార్విస్ 1964 లో తన తల్లి
ఆండ్రస్ మేదాడిస్ట్ కు ఎప్స్కోపాల్
చర్చ్ లో . . వెస్ట్ వర్జీనియా దేశంలోని గ్రాఫ్ట్ న్ చర్చిలో
ఈ కార్య క్రమాన్ని నిర్వహించారు
అమెరికా ప్రెసిడెంట్ ఉద్రా విల్సన్ అధికార పూర్వ కంగా
ప్రకటించి నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనదేశం లో కూడా
ఒంటరి కుటుంబాలు వృద్ధ ఆశ్రమాలు వచ్చాయి కనుక
ఆరోజు ఆదేశం లో తల్లిని గురించి అనుసరిస్తున్నారు
మన మేధావులు. అభినందనలు