తపస్వి మనోహరం వెబ్ మ్యాగజైన్
మరియు
లక్ష్మి అట్లూరి సంయుక్త ఆధ్వర్యంలో
నిబంధనలు::
- హాస్యానికి సంబంధించిన కథలను మాత్రమే పంపవలెను.
- కథలు 1600 పదాల నిడివి వరకు మాత్రమే ఉండవలెను.
- గెలుపొందిన కథలు మాత్రమే కాకుండా వచ్చిన కథల్లో నచ్చిన వాటిని తపస్వి మనోహరం అంతర్జాల వారపత్రికలో,తపస్వి మనోహరం వెబ్సైట్ లో ప్రచురణకి తీసుకోవటం జరుగుతుంది.
- పోటీలో గెలుపొందని తమ కథలను వీక్లీలో ప్రచురణకి అంగీకరించని రచయితలు, కథ పంపే సమయంలోనే మీ నిర్ణయం తెలియపరుస్తూ హామీ పత్రం పంపవలెను.
- కథతో పాటు ఈ రచన దేనికి అనుసరణ, అనువాదం కాదని, ఏ ప్రచార, ప్రసార మాధ్యమాలలో ప్రచురణ , ప్రసారం కాలేదని హామీ పత్రము విడిగా జతచేయవలెను.
- మీ రచనలు పంపడానికి చివరి తేదీ 24.04.2021 (తరువాత వచ్చే రచనలు స్వీకరించబడవు)
- ఫలితాల ప్రకటన: 26.04.2021
మీ రచనలను వర్డ్ డాక్యుమెంట్ గా లేదా వాట్సప్ లో మాకు పంపవలసిన చిరునామా
మెయిల్ ఐడి :: manoharam.editor@gmail.com
వాట్సప్ నెం. :: 6300414566.