సహాయానికి మించిన సంపద లేదు

“సహాయానికి మించిన సంపద లేదు” 

రచన::వైష్ణవి

ఓ.. యువకుడు అయిన తండ్రి తన చిటిబాబు నీ ఒళ్ళో కూర్చోపెట్టుకుని అడిస్తున్నాడు. ఇంతలో ఎక్కడనుంచి ఒక్క కాకి వచ్చి ఎదురింటి పెంకుపై వాలింది.”బాబు తండ్రిని అదేమిటి “అని అడిగాడు? తండ్రి అది” కాకి” అని చెప్పాడు.కొడుకు తండ్రి నీ మళ్ళీ అడిగాడు, నాన్న అదేమిటి? అన్నాడు కొడుకు మళ్ళీ అడిగాడు? తండ్రి మళ్ళీ చెపడు, ఎన్ని సార్లు అడిగినా ఓపికగా చెపుతూనే ఉన్నారు. కొన్నేళ్లు గడిచాయి బాబు పెద్ద అయాడు.తండ్రి అమో ముసలివాడు అయాడు.వల్ల ఇంటికి ఎవరో వచ్చి చాపమీద కూర్చున్నారు.తండ్రి కొడుకుని అడిగాడు ఎవరు బాబు వచ్చింది?విసుగా కొడుకు బదులు ఇచ్చాడు మీరు ఒక్కచోట ఉండ కుండ పనీపాట లేకుండా ఎవరూ వచ్చారో? ఎవరు పోయారో అని దినమంటు ఒక్కటే అరలు తీస్తుంటారు? తండ్రి బాధ పడుతూ తలపటుకున్నడు ఎంతో బాధ తో మెల్లమెల్లగా ఏళ్ల అనడు కొడుకుతో నీను నిన్ను ఒక్కసారి అడిగితే ఎంతలా విరుచుకు పడుతునవే?ఇదేమిటి?ఇదేమిటి?అని వంద సార్లు వేదించేవడివే! నీను నిన్ను ఎప్పుడన్నా కసురుకున్నన? నీను నికు ఓపిక గా బాబు అది కాకి,కాకి అని చేపెవడిని కదా,తల్లితండ్రులు నీ కసిరే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మా తల్లి తండ్రి లు మమల్లి పెచడానికి ఎంత కాస్తా పడారో అని తెలుసుకోండి.

సహాయానికి మించిన సంపద లేదు !!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!