అసూయ
రచన::మల్లాదిసోమేశ్వరశర్మ
అసూయ తెచ్చువినాశనం!
అసూయ పెంచు ద్వేషం!
అసూయ యిచ్చు పగ అసూయ నుండిపుట్టు కోపం!
అసూయ నుండి పుట్టు అసహనం!
అసూయ నుండి పుట్టు ఈర్ష్య!
అసూయనుండిసకల వికారాలుపుట్టు!
అసూయ పనికి రాదు మానవులకు!
మానవులకు వినాశనము తెచ్చు అసూయ!
అథఃపాతాళమునకు తోయు అసూయ!
నిలువునా కాల్చివేయు అసూయ మనుజులను!
ఎంతో ప్రమాదకారి అసూయ!
ఓర్వలేనితనము జనియించు అసూయవలన!
తెలియజేయునసూయ గూర్చి ఇతిహాసాలు!