అమ్మ             

అమ్మ   
         
నేను  విన్న తొలిపలుకు నీదే !
నేను చూసిన తొలి అందం నీదే!
నేను స్పర్శించిన తొలి స్పర్శ నీదే!
నేను పీల్చే ఊపిరి నీదే!
నేను త్రాగిన తొలి రుచులను పరిచయం చేసిన గుండె నీదే!
నేను నడిచిన తొలి అడుగు చేయి ఆసరా నీదే  !
నేను పడిన వేళ తల్లడిల్లిన హృదయం  నీదే !
నేను ఆడిన వేళ మురిసినది నీవే !
నేను పాడిన వేళ మెచ్ఛినది  నీవే !
నేను బాధపడిన వేళ ధైర్యం చెప్పినది నీవే !
నేను ఉన్న ప్రస్తుత స్థానం యొక్క బలము నీవే  !
నేను మొత్తంగా చెప్పేది ఒక్కటే మాట, అమ్మా నీవు లేక నేను లేను!
అమ్మా నీవే నా బలం !
అమ్మా నీవే నా ధ్యైర్యం!
                రచన: యం. లతా రమేష్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!