శక్తి 🙏🙏
ఆమే అలుపెరుగని ఒక మహా శక్తి
ఆమే సాటి ఎవరు రారు ధైర్యంలో
ఆమే ఒక ప్రభంజనం
ఆమే మాటకు తిరుగులేదు
ఆమేకు ఆత్మవిశ్వాసమే ఒక ఆభరణం
ఆమే నడకలో తిరుగులేని గుండె నిబ్బరం
ఆమే రూపము సిరులతో పోల్చలేని రూప లావణ్యం
ఆమే చిరునవ్వులు.చిందిస్తూ ప్రేమలు కురిపించే కరుణామూర్తి
ఆమే మనసు ఆకాశమంత విశాలమైన హృదయం
ఆమే ఒక తల్లిగా ప్రేమను పంచిన మాతృమూర్తి
ఆమే ఒక ఇల్లాలిగా తన సర్వం త్యాగం చేసిన త్యాగమూర్తి
ఆమే కష్టసుఖాలలో నేనున్నానంటూ భర్తకు సలహాలు ఇచ్ఛే ఒక మంత్రి
ఆమే ఇంటిలో ప్రేమానురాగాలు పంచే కల్పవృక్షం
ఆమే దుష్టశిక్షణకు అపరకాళి, ఆదిశక్తి
ఆమే పసిడి వెన్నెల కాంతులతో ప్రకాశించే చల్లని తల్లి.
ఆమే ఒక స్త్రీ శక్తి స్వరూపిణి 🙏🙏
రచన: సుజాత.కోకిల