అనుబంధాల పొదరిల్లు

అనుబంధాల పొదరిల్లు కష్టంలో సుఖంలో ఒకరికొకరు తోడై నిలుస్తూ… మమతలు పెనవేసుకున్న అనుబంధాలతో అల్లుకొన్న పొదరిల్లు…! మనసులోని మాటలను నిస్సందేహంగా పంచుకొనే నివాసం… ప్రపంచంలో శాంతిసౌఖ్యాలను అందించే ప్రశాంత ధామం…! పడిన శ్రమను

Read more

వరదాయిని

వరదాయిని రచయిత :: చంద్రకళ. దీకొండ అడగకుండానే నీ మనసు తెలుసుకుంటుంది… అడిగిన వెంటనే నీ ఆకలి తీరుస్తుంది…! ఎల్లవేళలా నీ క్షేమాన్నే కాంక్షిస్తుంది… ఏ చోట నీవున్నా నిరంతర దీవెనలందిస్తూనే ఉంటుంది…!

Read more

ఎదురీది సాగితే…

ఎదురీది సాగితే… రచయిత:చంద్రకళ. దీకొండ అసలు ప్రయత్నమే చేయని వారు అల్పులు… మధ్యలో మానివేసేవారు మధ్యములు… విడవకుండా అనుకున్నది సాధించేవరకూ అలుపెరుగని కృషి సలిపేవారే మహాసంకల్పులు…! దివిజ గంగను భువికి దింపింది… బానిస

Read more

నా బుజ్జి ప్రాణమా

నా బుజ్జి ప్రాణమా అంశము: నిన్ను దాటి పోగలనా కళ్ళతోటే కళ్లెమేస్తావు… చూపులతో నిలవేస్తావు… నవ్వులతో కవ్విస్తావు… నయగారాల గారాలు కురిపిస్తావు… ముద్దు మోముతో మురిపిస్తావు… ముందరి కాళ్లకు బంధమేస్తావు… నీవే నా

Read more
error: Content is protected !!