దేవుడా లేకా దయ్యమా?

(అంశం:”అల్లరి దెయ్యం”)

దేవుడా లేకా దయ్యమా?

రచన: పుష్పాంజలి

అది ల్యాండ్ లైన్  మాత్రం ఎక్కువగా ఉన్నరోజులు సెల్ పోన్స్ అతితక్కువ ఉన్నకాలం…

ప్రణిత  కాఫీ కప్పుతో  భర్తని  నిద్రలేపి పిల్లలకు హరిక్స్ కలిపి వారిని మేలుకోలుపుతుా ,రేయ్ నాన్నా లేవండి రా! కొద్దిసేపు చదువుకొని రెడి అవ్వండి.
కాని  స్కుాల్ కి పెద్ద అమ్మాయి ప్రజ్ఞా 3వ తరగతి ఏప్పుడు తనే మొదటిస్థానంలో  ఉంటుంది స్పీచ్ కాని రైటింగ్  లో కాని పాటలు పాడటములో అన్నింటిలోను తానే ముందు ఉంటుంది ,  ప్రజ్ఞా మమ్మీ నన్ను ఇంకొద్ది సేపు తరువాత లేపావచ్చు కదా  !రాత్రి 12గంటలు
వరుకు చదవాను అమ్మ. రాత్రిలో ఎంతా సమయం మేల్కొన్న ఉదయము పుాట ఆడపిల్ల లేచి తిరగడము ఇంటికి అందము అలాగే తెల్లవారుజామున చదవే చదువు బాగుంటుంది….

నీవ్వు చిన్మయిని ముద్దు చేసి  నిద్దుర లేపావు  కదా? చుాడు  అక్క నేను ఎప్పుడో
నిద్రలేచాను అని నవ్వుతుా,  అమ్మ నాకు హరిక్స్ !
ఎమి చిన్నారి నీవ్వు  బ్రెష్ చెయ్యివా?  మమ్మీ ఇదిగో
వెళ్ళతున్నా! తరువాత  టిపిన్ పని చుాడలి రా నేను అని  అని హడవుడిగా దోసె పిండి తయారు చేసుకుని.
పల్లీపచ్చడి ,ఎర్రకారము  చేయడంలో లీనమైపొయింది………..

ఏవండోయ్  మీ నిత్యకార్యక్రమలు స్నానము గ్రటా అయ్యే  వుంటే  పుాజ పని  కాన్యీయండి .! ఆ సరే అంటుానే తన పుాజ కార్యక్రమం మెుదలు పెట్టారు శ్లోకములతో ప్రణీతా స్వామికి నైవెద్యం తెచ్చి పెట్టావా ఆ వస్తున్నాను ఇదిగో …..

మమ్మీ  దోసె వెయ్యావా?మమ్మీ నాకు ముందు
చిన్నారి నీకే రా !ఆ మమ్మీ దానికి ముందు పెడతావా  ?

అది నీ కన్నా నాలుగు సంవత్సరాలు చిన్నా పిల్ల.
సరే  లే  మమ్మీ  ముందు టిపెన్ పెట్టు. సరే అందరికి టిపిన్  పెట్టి అందరిని  పంపేతే నా పని అవుతుంది  కాస్తా……….

ఈ కాస్తా సమయంలో కంగారు పెడతారు అని  శ్రీవారు
పిల్లలని పంపి.  నా పనులు ముగించుకుంటా పుాజ చేసి దోశ  తిని బయటకి వచ్చిసరికి ఎదురింటి ఆవిడా పని అయిందా ప్రణీత అని అడిగడం తో  హ అయింది అక్క ఇప్పుడే! మరి  మీరు అక్క అనగానే హ అవుతుంది రా నా పని అంటుా ఆవిడ మాట్లాలాడుతుా ఉండగా……..

బంధువులు అబ్బాయి వరుసకు తమ్ముడు అవుతాడు అతని వచ్చాడు అతని చుాడగానే  రా విజయ్ ఏమిటి విశేషాలు? అంటు ఉండగా
అక్క  ఈ వారములోనే  2 సార్లు ఇంటికి వచ్చి వెళ్ళినాను  .మీరు ఎదురు ఇంటి అక్కయ్య కుాడ లేరు తరువాత రోజు ఫోన్ చేసాం అక్క మీరు  కాల్ రిసివ్ చేయలేదు. ……..

అయ్యో  అవునా !   నేను ఆ  ఎదిరింటి అక్కతో కలిసి  బజారు (షాపింగ్ కి  )వెళ్ళాం . తరువాత అమ్మవారి గుడికి వెళ్ళాం హ అవునా అక్క  మన పెద్ద అక్కయ్య రాగిణి కొడుకు పెళ్ళి అని అని చెప్పంగానే అదేమిటి  నిశ్చితార్థంకు చెప్పాలేదు?  ప్రేమపెళ్ళి  కదా  అక్క,  ఈ ఒకవారం లో పెట్టుకున్నాం ..అంతా హడవుడి అయ్యింది! తరువాత ముహర్తాలు  బాగా లేదు అని పెట్టుకున్నాం సరే పోనీ లే………..

శుభ కార్యక్రమం జరుగుతుంది ! అని కాఫీ
కప్పు విజయ్ చేతికి ఇచ్చి తాగు విజయ్ హ అక్క అని కాఫీ తాగుతూ మీరు నాతో బయలుదేరిండి.  బావ పిల్లలని తీసుకొని సాయంకాలము బయలుదేరి  వస్తారు కాని మీరు రెడీ అవ్వాండి అక్క ………..

అయ్యో  తమ్ముడు పిల్లలకు భోజనం బావకు అంతా
పని ఎక్కడది అక్కడే వుంది   కాని సాయంకాలము
అందరము కలిసి తప్పక వస్తాం.  నువ్వే వెళ్ళి పెళ్ళి
పనులు చుాడు సరే లే అక్క అని విజయ్ బయలుదేరాడు . కొంచెము ముందు బయలుదేరండి అక్క అంటువుండగానే, పోన్ మెాగింది అది  రాగిణీ.అక్క పోన్ చేసారు. విజయ్ అక్కడకి వచ్చాడా లేదా? ఆ వచ్చాడు అక్క .సరి నీవు బయలుదేరి విజయ్ తో పాటు వచ్చాయి మరిది గారు పిల్లలు బయలుదేరి వస్తారులే  సాయంకాలము ……..

ఎంతా గంట ప్రయాణం కదా మహ అంటే అన్నారు అక్క ఏమి అనుకోకు నేను పిల్లలని తీసుకుని
ఆయనతో కలిసి వస్తాలే . అక్క సరేలే  విజయ్ నీవ్వు  బయలుదేరు  ఇకా అతను బయలు దేరాక  వంట కార్యక్రమం మొదలు పెట్టింది  ప్రణిత………

కొన్ని అన్యివార కారణములు వలన  తొందరగా వెళ్ళాలి అనుకున్నా.వారికి ముఖ్యమైన పని కారణము చేత ఆలస్యముగా బయలుదేరా వలసివచ్చింది   15కిలో మీటర్లు దుారము ప్రయాణం చేసి బస్సు దిగిన తరువాత మరో బస్సు లేదు బస్సు వెళ్ళిపొయింది జీపు ఆటో కాని లేదు. టైమ్ రాత్రి 8 .40 నిమిషములు కావస్తుంది……

ఇకా నడక  సరియైన మార్గము అవి  కుటుంబము  అంతా కలిసి నడవడానికి నిర్ణయము చేసుకుని నడక  ప్రారంభించారు 4 కి మిటార్లు దుారము కదా పల్లెలో  మధ్యలో  4పల్లెలు అప్పుడు అమవాస్య వెళ్ళిన మరునాడు కావడముతో   చీకటి  భయంకరమైన కారు నలుపుతో  వుంది  .కొంత  దుారం నడవగానే  రోడ్డుకు ఇరువైపుల చెట్లుతో  నిండి వుంది మార్గము మద్యలో  నడుస్తున్నారు అంతలో కుడివైపు తాటి చెట్టు నుండి పెద్ద శబ్దము తో(భయంకరమైన)  ప్రక్కన ఎదో పడినట్టు పడింది . ప్రణిత గుండెలు అదిరింది శబ్దమునకు ఉలిక్కిపడి  రామా  అంటునే  శ్రీ అంజనేయము ప్రసన్న అంజనేయము అంటుా  ఉండగానే ప్రక్కన ముద్దలోలకే  4సంవత్సరముల చిన్నారి చిన్మాయి …….

తమస్వీన్ కార్యా నిర్యోగే
ప్రమాణం హరిసత్తమా
హనుమాన్ యత్నమాస్తాయా
దుంఖాక్షయ కరోభవా!🙏
అని ఆ చిన్నారి శ్లోకం  చెప్పసాగింది…..

తరువాత కొంచం దుారం ప్రయాణం చేయగానే  రైలు వెళ్ళిదారి అలా దాటగానే  7 అడుగులు పొడవు పైన వుండి నలుపు రంగు తో ఉన్న వ్యక్తి  వారి వైపు రా సాగాడు ఎదురుగా వారికి దగ్గర గా వచ్చి  మీరు ఇటు వైపు వెళ్ళుతున్నారా?  ఏమిటి ?నేను అటు వైపుకే వెళ్ళాలి!  ఎవరైన వస్తారా అని ఎదురుచుాస్తున్నాను.. అవునా అని అంటున్నా చైతన్యకృష్ణ గారితో మాట కలిపారు అతను మేము కుాడ అటు వైపు వెళ్ళతున్నాము పిల్లలు మా భార్య వున్నారు కదా అదే కొంచము ఇబ్బంది పడుతున్నా ! అంటూ పదండి అందరం కలిసి వెళ్ళదాము మాటలలో పడి  చదువు జాబ్ మెుదలైన మాటలు మాట్లాలాడుతు వెళ్ళుతున్నారు….

ప్రణీత పిల్లలతో మాట్లలాడుకుంటూ 1కి .మిా నడిచారు అతను ఒక ఊరు రావడానికే ముందే
నేను ఇటు వెళ్ళాళి  అంటూ ఇంకా ఊరు  ముందు
లోపలకి వెళ్ళారు . నేను ఇక్కడ ముందుకు ఇలా వెళ్ళాలి మీకు భయముగా వుంటే  నేను రానా తోడు అని అడిగినారు ? అలా ఏమి వద్దులెండి.అనగానే సరే అని చీకట్లోకి వెళ్ళాపొయారు ఆయన..కానీ ఆ కుటుంబం ధైర్యం గా ఉఃడాలని అనుకున్న గుండెల్లో గుబులు భయం భయం…

ఆ కుటుంబం ఇకా గత్యంతరం లేకా నడువసాగారు  కొంచం దుారం వెళ్ళగానే  అప్పుడే  వరి పైరు నాటు వేసినారు.
కుడి వైపు పెద్ద పెద్ద చెట్లుతో నిండివుంది. ఈ ఎడమవైపు ఒక ఆకారము నీడలా కొంచెం. దుారంగా వస్తుంది! ఇక్కడా వింత అయిన విషయం ఏమిటి అంటే ………..ప్రణీత కాదు భర్త అటు చిన్నారి పాపతో సహ అందరు  ఆ  నీడను చుాసినారు .ఎవరికి వారు ఈ నీడా నాకు మాత్రం కనిపిస్తుంది అనుకున్నారు,! కాని అందరికి  కనిపించింది. అలా కొంత  దుారం నడవగా ఇంకొకా  పల్లె  రాగానే  ఆ  నీడ మాయమైంది..   ..

ఒక బ్రౌన్ కలర్ లో కుక్క చాల నీట్ గా అందంగా వుంది అది వారికి ముందు దారి చుాపుతుా నడవసాగింది  తోక  ఉపుకొంటుా ఇంతా  నడుస్తున్నా  అంతా సేపు ఒక మనిషి  రోడ్డు మీద కనిపించ లేదు  విచిత్రంగా అలా నడచి  కొంత దుారం రాగానే  వెళ్ళవలిసిన  పల్లె  వచ్చింది విచిత్రంగా  ఆ  కుక్క మాయమైంది వెలుగు రావడంతో  కుటుంబం అంతా ఉపిరి తీసుకున్నారు .గమ్యం చేరినారు   ప్రణిత పిన్ని మీరు ఎందుకు ఇంతా రాత్రి ప్రయాణం చేసారు గట్టిగా కెేకాలేసారు ఆగిపోవచ్చు కదా అంటుా ! ఆమెకు జరిగినకథ కుటుంబం అందరు కలిసి అంతా చెప్పాగా అయ్యో దేవుడా అంది ………

మీతో పాటు  దయ్యం ఎదో వచ్చినట్టుంది అని చెప్పగానే అయ్యెా పిన్ని మీరు బాగా ఆలోచన చేయండి మీ మాటలను  నేను అయితే ఒప్పుకోవడం లేదు…..దేవుడు సహాయం చేసి ఉండవచ్చు కదా…ఏమో లే సరే క్షేమంగా చేరినారు రాత్రి ప్రయాణం చేసి భగవంతుని దయవలన దానికి సంతోషపడాలి…. ఇకా ఎప్పుడూ ఇలాంటి సాహసం చేయకండి….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!