Happy Birthday Surekha

Happy Birthday Surekha💐

మాటలను ముత్యలుగా దాచి
మౌనమే తన భాషగా
సదా నవ్వులు చిందిస్తూ
అవధులు లేని తన ప్రేమతో
అందరికీ ఆనందాన్ని పంచుతూ
ఆ ‘శ్రీధరు‘ని మదిన కొలువై
మా కనుల పంటగా
చేతన్‘.. ‘యోషన్‘ లను
మాకు అందించిన
మా ఇంటి లక్ష్మి..
మా ముద్దుల మరదలు
సుగుణాల రాసి “సురేఖ”
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని
ఇలాంటి పుట్టినరోజు వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని
మనసారా కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలు 🌹సురేఖ🌹

మీ వదిన
🌺విజయ మలవతు🌺

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు సురేఖ గారు
తపస్విమనోహరం టీమ్💐

You May Also Like

3 thoughts on “Happy Birthday Surekha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!