పుట్నాల జంతికలు

పుట్నాల జంతికలు

రచన :: నారుమంచి వాణి ప్రభాకరి

కావలసిన పదార్థాలు ::

బియ్యం పిండి       –  1/4 కిలో
ఉప్పు                  –   2 చెంచాలు
నూనే                  –   1/4 కేజీ
పుట్నాల పొడి      –  200 గ్రాములు
వాము                –   2 చెంచాలు
జీలకర్ర                –   2 చెంచాలు
తయారీ విధానం ::

  • ముందుగా పుట్నాల పొడి , బియ్యం పిండి మెత్తగా దంచిన వామ్ము, జీలకర్ర ,ఉప్పు కలిపి వేడి నీరు పోసి ముద్దగా కలుపుకోవాలి
  • బాండీలో నూనె కాగాక జంతికల గొట్టంలో పిండి పెట్టీ జంతికల లాగా చుట్టుకోవాలి.
  • ఇలా మూకుడు సైజ్ ని బట్టి మూడు లేక నాలుగు జంతికలు చుట్టుకొని బంగారు వన్నె వచ్చే వరకు వేపాలి.
  • చల్లారాక తీసి డబ్బాలో పెట్టుకుంటే. వారం పైగా నిల్వ ఉంటాయి.
  • మరి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!